టైటానిక్ ఎందుకు మునిగిందో అర్థమయింది
భార్య: త్వరలో మనం ముగ్గురం కాబోతున్నాం తెలుసా
భర్త: యాహూ... అమ్మ దొంగా ఇంత ఆలస్యంగానా చెప్పడం అన్నాడు.
భార్య: నాకు మాత్రం ఏం తెలుసండీ. గంట క్రితమేగా మా అమ్మ తను వస్తున్నట్టు సమాచారమందించింది.
భర్త: ఆ ఆ ఆ......
-----------------------------------------
ఓ ఆటోలో ఇద్దరు ప్రేమికులు ఎక్కారు. ఆటో వెళుతుండగా డ్రైవర్ తన అద్దంలో నుండి వెనుక ప్రేమికులను చూశాడు. వారిద్దరూ ముద్దులతో రొమాన్స్ చేసుకుంటుండగా ఆటో డ్రైవర్ చూశాడు.
వారి రొమాన్సును చూసిన డ్రైవర్‌కి పిచ్చెక్కి పోయింది. ఇటు డ్రైవ్ చేస్తూనే అటు వారిని అద్దంలో చూస్తున్నాడు. ఆటో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పింది. ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది.
అప్పుడు ఆటో డ్రైవర్ తన మనసులో... టైటానిక్ షిప్ ఎందుకు మునిగిందో అనుకున్నాను అని అనుకున్నాడు.












Click it and Unblock the Notifications