భార్యకు విడాకులెందుకంటే..

న్యాయమూర్తి: మీ ఆవిడ కూర వండితే చేదుగా ఉంది. అందులో విషమేదో కలిపింది, అందుకని విడాకులు ఇస్తానని అంటున్నావు, అంతేనా...

అప్పారావు: అవునండీ..

న్యాయమూర్తి: ఇంతకీ ఆమె వండిన కూరేమిటి..

అప్పారావు: కాకరకాయ...

............ ....... ......

సుబ్బారావు: ఎంత పనిచేశావురా...

పెళ్లిళ్ల పేరయ్య: కాలేజీలో చదువుకునే రోజుల్లో నీకూ నాకూ మధ్య గొడవలు జరిగేవి కదా.. ఆ కోపంతో నాకు ఇంత గయ్యాళి భార్యను కట్టబెడ్తావా...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+