అప్పటికే శుభలేఖలు అచ్చయ్యాయి..
"నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నేనెంత మూర్ఖుడ్నో అప్పట్లో నాకు తెలియదు..." భర్త కోపంగా అరిచాడు.
"నాకు తెలుసు కాని అప్పటికే శుభలేఖలు అచ్చేసారు... కాబట్టి నేనేం చేయలేకపోయాను..." నిట్టూర్చింది ఆమె..
-----------------
"ఏమండి... ఎదురింటి మేడమీద గదిలో అద్దెకున్న కుర్రాడు నన్నే తెగ చూస్తున్నాడండి... మన కిటికీకి కర్టెన్ అయినా కొనుక్కురండి..." అంది భార్య
"నిన్ను సరిగా చూడనివ్వవే...వాడే తన కిటికీలకు కర్టెన్లు కొనుక్కుంటాడు.." అన్నాడు భర్త ఎంతో నమ్మకంగా.












Click it and Unblock the Notifications