తిరిగేసి చెప్తే కూడా అదేనా...
భార్య భర్తల మధ్య తమ తమ మిత్రులపై సంభాషణ జరుగుతోంది
భార్య: మీ మిత్రుల్లో సగం మంది తెలివి తక్కువ వారండీ
భర్త: అదేమిటి, అంత మాటన్నావు
భార్య: సారీ అండీ, మీ మిత్రుల్లో సగం మంది తెలివి గలవాళ్లు, సరేనా.
........ .........
పక్కింటి యువ దంపతుల అన్యోన్యానికి ఆనంద పడిన బామ్మ తన భర్తతో ఇలా అంది -
వారిద్దరు పాలలో నీళ్లలా కలిసిపోయారు
దానికి ఏ మాత్రం తడుముకోకుండా ఆమె భర్త - అవును, అమ్మాయి తండ్రిది పాల వ్యాపారం, అబ్బాయి తండ్రిది మినరల్ వాటర్ బిజినెస్ అన్నాడు.












Click it and Unblock the Notifications