అద్దాలు తీసేస్తే చెప్పలేడట..

డాక్టర్: మీ బరువు ఎంత..?

సుబ్బారావు: కళ్లద్దాలతో కలిపి 70 కెజీలు..

డాక్టర్: అద్దాలు తీసేస్తే ఎంత...?

సుబ్బారావు: అద్దాలు తీసేస్తే కనిపించదు..

............ ...........

ఓ పిసినారికి కరెంట్ షాక్ తగిలింది.

భార్య (ఆందోళనగా..): మీకేం కాలేదు కదా...

భర్త: ఏం కాలేదు... కానీ మీటర్ ఎంత తిరిగిందో చూడు.. బిల్లు చాలా వస్తుందేమో...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+