ఆమె ఎవరికీ చిక్కలేదట..

అత్త: మా అత్యయ్య చిక్కారని పంక్కింటావిడతో అన్నావట..

కోడలు: అనలేదు అత్తయ్యా... మా అత్తయ్య కాస్తా సన్నబడ్డారని అన్నానంతే..

....... ......... .....

రత్తమ్మ: ఈ రోజు మంచి కాలక్షేపం జరిగిందనుకో.. లేకపోతే బోర్ కొట్టేది..

రామమ్మ: ఎలా...

రత్తమ్మ: మా ఇంట్లో కరెంట్ లేక సీరియల్స్ చూడలేకపోయా.. నువ్వు ఫోన్ చేసి హస్క్ కొట్టకపోతే పెద్ద బోర్‌గా ఉండేదనుకో..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+