బంగారమైతే ఇంట్లోనే....
తన కూతురుని తీసుకుని స్నేహితురాలు లక్ష్మితో కలిసి షాపింగ్ చేస్తోంది వసుంధర
కూతురు చూసినవి చూసినట్లే కొనివ్వాలంటూ గొడవ చేయడం ప్రారంభించింది.
కూతురిని వసుంధర "మా అమ్మ కదూ..." అంటూ బుజ్జగించసాగింది.
దాంతో లక్ష్మికి చిరాకు వేసి "ఏమిటమ్మా.. ఈ పిల్ల...." అని అంది.
"నా కూతురు బంగారం కదమ్మా... ఏదో ఈ రోజు..." అని అన్నది వసుంధర
"బంగారమైతే ఇంట్లో పెట్టి భద్ర పరచుకోవాలమ్మా... ఇలా రోడ్డు మీదికి తీసుకొస్తే ఎలా" అంది లక్ష్మి.
........ ..........
సుబ్బారావు మిత్రుడు అప్పారావుతో కలిసి స్విమ్మింగ్ పూల్‌కు వచ్చాడు.
సుబ్బారావు ఈతకు సిద్ధమవుతూ "నువ్వూ రా.." అన్నాడు
"అమ్మో, నీళ్లను చూస్తే నాకు భయం..." అన్నాడు
"భయపడితే ఎలా, నేను ప్రతి రోజూ మా ఆవిడ పక్కన పడుకోవడం లేదూ...." అన్నాడు సూబ్బారావు ఏ మాత్రం తడుముకోకుండా..












Click it and Unblock the Notifications