వాస్తు ప్రకారం ప్రతి ఇంటికి 3 దోషాలుంటాయి.. వాటిని సరిచేసుకుంటే చాలు

వాస్తును ప్రతి ఒక్కరూ కచ్చితంగా అనుసరిస్తారు. వాస్తును ఫాలో కావడంవల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. మన పురాణాల నుంచి పెద్దలు మనకు అందించినదే వాస్తు శాస్త్రం. ఇంటికి కచ్చితంగా వాస్తు ఉండాలి. ఇల్లు కట్టుకునేటప్పుడైనా, స్థలం కొనుగోలు చేసే సమయంలోనైనా కచ్చితంగా వాస్తను చూసే అన్నీ నిర్ణయించుకుంటారు. ఇంట్లో ఒక్కోసారి మనకు తెలియకుండానే తప్పులు చేస్తుంటాం. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాటి గురించి తెలుసుకొని ఇబ్బందులను అధిగమనించే ప్రయత్నం చేద్దాం.

వాస్తు ప్రకారం ఇంటిని బాగా సర్దుకోవాలి.
లేదంటే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.
ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
ఇంట్లో తడిగా ఉండకూడదు.
అలా తడిగా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివాసం ఉండదు.
ఇల్లు సిరిసంపదలకు నిలయంగా ఉండాలంటే గదులన్నింటినీ పొడిగా ఉండేలా చూసుకోవాలి.

According to Vastu Shastra every house has 3 defects correcting them is sufficient

పావురాలను పెంచుకోవడాన్ని చాలామంది ఇష్టపడతారు.
అయితే ఇంట్లో పావురాల గూళ్లు ఉండటం వాస్తు దోషం అని నిపుణులు చెబుతున్నారు.
కొంతమంది బెడ్ రూంలో కూడా వీటిని ఏర్పాటు చేస్తుంటారు.
పావురానికి మంచి జరుగుతుందికానీ మీకు జరగదని నిపుణులు చెబుతున్నారు.
దీనివల్ల వాస్తు దోషం అని తెలియజేస్తున్నారు.

కుళాయి నుంచి నీరు కారకూడదు.
నీరు వృథాగా పోవడంవల్ల ఆర్షిక సంక్షోభం కలుగుతుంది.
ఇది తీవ్రమై వాస్తు దోషం.
నీరు వృథా కాకూడదు.
నీరు వృథా అయితే లక్ష్మీదేవి తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తుంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+