12ఏళ్ళ తర్వాత ఈ రాశులవారిని కుబేరులను చేసే అద్భుత రాజయోగం రాబోతోంది!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలకు దేనికదే ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతికి అలాగే శుక్రుడికి కూడా చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. బృహస్పతిని మేధస్సుకు సూచనగా చెబుతారు. ఇక శుక్రుడిని విలాసాలకు అధిపతిగా సూచిస్తారు. 2025 సంవత్సరంలో బృహస్పతి శుక్రుల సంయోగం అత్యంత శక్తివంతమైన గజలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరుస్తుంది.

12 ఏళ్ళ తర్వాత గజలక్ష్మీ రాజయోగం
12 సంవత్సరాల తర్వాత జూలై నెలలో మిధున రాశిలో ఈ గజలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది. జూలై 26వ తేదీన బృహస్పతి ఉన్న మిధున రాశిలోకి శుక్ర సంచారం చేయడం వలన బృహస్పతి శుక్రుల సంయోగంతో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల వారికి అఖండ ధన యోగాన్ని కలిగిస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

After 12 years a miraculous Raja Yoga is coming that will make these zodiac signs into kuberas

మిధున రాశి
మిధున రాశి జాతకులకు గజలక్ష్మి రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో వీరు శుభవార్తలను వింటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారు ఆర్థికంగా ప్రగతిని సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ప్రయోజనాలను పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో వీరికి సంపదల వర్షం కురుస్తుంది.

సింహరాశి
గజలక్ష్మి రాజయోగం కారణంగా సింహరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. సింహరాశి వారికి ఈ సమయంలో నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇది సింహరాశి వారికి ఆర్థిక లబ్ధిని చేకూరుస్తుంది . ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఇల్లు, వాహనాలు, భూములు వంటి ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. కుటుంబ సభ్యుల నుంచి ఈ సమయంలో సింహరాశి జాతకులకు మద్దతు లభిస్తుంది.

తులారాశి
గజలక్ష్మి రాజయోగం కారణంగా తులారాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయం తులారాశి జాతకుల వ్యక్తిగత జీవితం బాగుంటుంది. వృత్తిపరమైన సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆర్థికంగా ఈ సమయంలో ప్రయోజనాలు కలుగుతాయి. సృజనాత్మక కార్యకలాపాలు తులా రాశి వారికి విజయాలను తెచ్చిపెడతాయి. తులా రాశి జాతకులను ఈ సమయంలో అదృష్ట లక్ష్మి వరిస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+