Astrology:శనిగ్రహ దహనం.. ఫిబ్రవరిలో మూడు రాశులవారికి దురదృష్టం!!

ఫిబ్రవరి మాసంలో శని గ్రహ దహనం జరగబోతోంది. ఫిబ్రవరి 11వ తేదీన సాయంత్రం శని 6 గంటల 56 నిమిషాలకు కుంభరాశిలో దహనం అవుతుంది. మళ్లీ శని మార్చి 26వ తేదీన ఉదయం 5 గంటల 20 నిమిషాలకు పెరుగుతుంది. శని సూర్యుడికి 15 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువగా దగ్గరకు వచ్చినప్పుడు దహనం జరుగుతుంది.

ఇక శని లేదా ఏదైనా గ్రహం దహనం అయినప్పుడు దాని శుభ ప్రభావాలు తగ్గుతాయి. మళ్లీ అది ఉదయించినప్పుడు శుభ ప్రభావాలు పెరుగుతాయి. అలాంటి సమయంలో శని గ్రహ దహనం కొన్ని రాశులకు ప్రతికూలంగా మారుతుంది. ఫిబ్రవరి నెలలో శని గ్రహ దహనం మూడు రాశులకు తీవ్రమైన నష్టాలను, కష్టాలను కలిగిస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Astrology: saturn combust.. Unlucky for the three zodiac signs in february!!

మేష రాశి : శని గ్రహ దహనం వల్ల మేషరాశి వ్యక్తులకు ఆందోళనలు పెరుగుతాయి. మేష రాశి వారు అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. శనిగ్రహ దహనం కారణంగా ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుంది. అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఉద్యోగం విషయంలో కూడా అసంతృప్తి చోటు చేసుకుంటుంది. వ్యాపారంలో నష్టం ఎదుర్కోవలసి ఉంటుంది. మేష రాశి జాతకులకు శని గ్రహ దహనం ఎవరికైనా సరే ప్రతికూలంగా ఉంటుంది.

వృషభ రాశి : శని గ్రహ దహనం వల్ల వృషభరాశి వారికి ఇబ్బందులు కలుగుతాయి. జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. శని వృషభరాశిలో 11వ ఇంట్లో ఉండడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలను ఎదుర్కొంటారు. కార్యాలయంలో అదనపు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. వర్తక, వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో నష్టపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే జాగ్రత్త తీసుకోవాలి లేదంటే నష్టపోయే అవకాశం ఉంటుంది.

కన్యా రాశి : శని గ్రహం వల్ల కన్యా రాశి వారికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కన్య రాశిలో 6వ ఇంట్లో శని ఉంటాడు. కాబట్టి కన్యారాశి జాతకులు వారి వృత్తి వ్యాపారాలలో అనేక నష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కన్యారాశి జాతకులు ఉద్యోగంలో ఒత్తిడిని అనుభవిస్తారు. కన్యా రాశి వారి కష్టాలు ఈ సమయంలో అధికం కావచ్చు. వీరు అనేక వ్యాపార సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ సమయంలో సహనంతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+