భద్ర మహాపురుష రాజయోగం.. ఆ రాశులవారికి మహారాజయోగం, అన్నింటా భోగం!

వేద జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత వాటి స్థానాన్ని మార్చుకుని వేరొక రాశిలోకి సంచారం చేస్తాయి. అలా గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ అనేక శుభ యోగాలను, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. జూన్ ఆరవ తేదీన బుధుడు తన సొంత రాశి అయిన మిధున రాశిలో సంచరించి భద్ర రాజయోగాన్ని ఏర్పరిచాడు.

భద్ర మహాపురుష రాజయోగం
వంద సంవత్సరాల తర్వాత ఏర్పడిన భద్ర మహాపురుష రాజయోగం కారణంగా జూన్ మాసంలో కొన్ని రాశుల వారికి అదృష్టం వరించింది. దీని కారణంగా కొన్ని రాశుల వారు అపారమైన ఆర్థిక లాభాలను పొందుతున్నారు వారి ఆదాయ స్థాయిలో గణనీయంగా పెరిగాయి. భద్ర రాజయోగం కారణంగా బుధ గ్రహ ప్రభావం వల్ల తెలివితేటలు, కమ్యూనికేషన్ శక్తి, వ్యాపార నైపుణ్యం పెరిగి ప్రయోజనాలను పొందుతున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Bhadra Mahapurusha RajYoga Maharaja Yoga for those zodiac signs all round enjoyment

మిధున రాశి
భద్ర మహాపురుష రాజయోగం కారణంగా మిధున రాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాజయోగం కారణంగా మిధున రాశి వారి వృత్తిపరమైన, వ్యక్తిగతమైన జీవితాలలో విజయ అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు పెరుగుతాయి. సిబ్బంది విజయ మార్గంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన జీవితాన్ని, విలువైన సమయాన్ని గడుపుతారు. మిధున రాశి వారు దీర్ఘకాలిక ప్రణాళికల అమలుకు ఇది మంచి సమయం.

కన్యారాశి
భద్ర మహాపురుష రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులకు కలిసి వస్తుంది. కన్యారాశి వారి వర్తక వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. వృత్తి జీవితంలో వీరికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో ప్రశంసలు, బోనస్ లు, ప్రమోషన్లు వస్తాయి. విద్యార్థులు చదువులో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు ఈ సమయంలో ఉద్యోగాలు పొందవచ్చు. పెట్టుబడులలో ప్రణాళికలు గొప్ప ఫలితాలను ఇస్తాయి. కన్యరాశి వారి భాగస్వామ్య వ్యాపారాలు విజయాలను అందిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

మీన రాశి
భద్ర మహాపురుష రాజయోగం మీనరాశి జాతకులకు కలిసి వస్తుంది. బుధుడు మీన రాశి నుండి నాలుగవ ఇంటికి వెళ్లడం వల్ల వీరు ఏ పని చేసినా ప్రయోజనకరంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రేమ సంబంధాలలో విజయాలు సాధిస్తారు. వైవాహిక జీవితంలో విజయాలు వస్తాయి. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పనిచేసే వారికి బాగా కలిసొస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+