2025లో చతుర్గ్రాహి యోగంతో సింహంలా మహారాజయోగం దక్కే రాశులివే!

2025 సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన ఖగోళ సంఘటన జరగబోతోంది. 2025 మార్చి నెలలో చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. సూర్యుడు, శుక్రుడు, రాహువు, బుధుడు మీనరాశిలో సమలేఖనం చేస్తారు. ఇటువంటి అరుదైన గ్రహసంయోగాలు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తాయి.

2025లో చతుర్గ్రాహి యోగం
2025 మార్చి నెలలో రాహువు మీనరాశిలో ఉంటాడు. మీన రాశిలో శుక్రుడితో సంయోగం చెంది రాహువు ఉంటాడు. ఇక అదే రాశిలో బుధుడు కూడా సంచారం చేసి ఉంటాడు. మార్చి 14 నాటికి సూర్యుడు కూడా మీనరాశి లోకి చేరడంతో నాలుగు గ్రహాల కలయికతో చతుర్గ్రాహీ యోగం ఏర్పడుతుంది. ఈ చతుర్గ్రాహి యోగం కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి అత్యంత ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

Chaturgrahi Yoga forms in pisces in march 2025 the three zodiac signs will get royal life

వృషభ రాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా వృషభ రాశి వారికి ఆర్థిక అభివృద్ధి, వృత్తిపరమైన పురోగతి కనిపిస్తుంది. వృషభ రాశికి శుక్రుడు పాలక గ్రహంగా ఉండడంతో చతుర్గ్రాహి యోగం వృషభ రాశి వారి సృజనాత్మక సామర్ధ్యాలను పెంపొందిస్తుంది. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు చేసేవారు లాభదాయకమైన ఒప్పందాలను ఆశించవచ్చు. పని చేసే తోట ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. సంబంధాలు మెరుగుపడతాయి.

సింహరాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా సింహ రాశి వారికి కూడా శుభ ఫలితాలు వస్తాయి. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధికి ఈ సమయంలో అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. సమాజంలో అత్యంత ప్రభావంతమైన వ్యక్తులతో పరిచయాలు పెరగడం వల్ల ఇది మీకు లబ్ధిని చేకూరుస్తుంది. సింహ రాశి వారి దీర్ఘకాలిక విజయానికి మార్గం సుగమం అవుతుంది.

మీనరాశి
చతుర్గ్రాహి యోగం మీనరాశిలోనే ఏర్పడుతుంది. దీనివల్ల మీనరాశి జాతకులు అదృష్టాన్ని మరియు సానుకూలతలను పొందుతారు. ఇది మీన రాశి వారి ఆధ్యాత్మిక వృద్ధికి, స్వీయ ఆవిష్కరణకు, సృజనాత్మకతకు దోహదం చేస్తుంది. ఈ సమయంలో మీన రాశి వారికి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఊహించని లాభాలు ఈ సమయంలో పొందుతారు. మీనరాశి జాతకులు ఈ యోగం కారణంగా జీవితంలో వృద్ధిని అనుభవిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+