అక్టోబర్ లో చతుర్గ్రాహి యోగం ఇచ్చింది వీరికి కుబేర యోగం!

వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు గమనం, గ్రహాల సంచారం కారణంగా అనేక శుభయోగాలు, అనేక అశుభయోగాలు ఏర్పడతాయి. ఇక సూర్యగ్రహణం రోజు గ్రహాల స్థానం చాలా కీలకంగా మారబోతుంది. అక్టోబర్ రెండవ తేదీ మంగళవారం సర్వపితృ అమావాస్య రోజున సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ సంవత్సరం ఇదే చివరి సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం రోజున కన్యారాశిలో నాలుగు గ్రహాలు కలిసి ఉండటం వల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది.

కన్యా రాశిలో చతుర్గ్రాహి యోగం
సూర్యగ్రహణం రోజున సూర్యుడు, బుధుడు, చంద్రుడు, కేతువుల వల్ల కన్యారాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారు ఈ సమయంలో చతుర్గ్రాహి యోగం కారణంగా లాభాలను పొందుతారు. చతుర్గ్రాహి యోగం కారణంగా మేషరాశి, మిధున రాశి, సింహ రాశి వారి పైన సానుకూల ఫలితాలు వస్తాయి. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Chaturgrahi yoga in October gave these zodiac signs kubera yoga

మేషరాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా మేష రాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. మేష రాశి జాతకులు ఈ సమయంలో మెరుగైన ప్రయోజనాలను పొందుతారు వీరి సంపద పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థికంగానూ మేషరాశి జాతకులకు ఇది లబ్ధిని చేకూర్చే సమయం.

మిధున రాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా మిధున రాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆదాయానికి లోటు ఉండదు. భూములు, ఆస్తుల ద్వారా కావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఇప్పుడు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.

సింహరాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా సింహరాశి జాతకులకు శుభదాయకంగా ఉంటుంది . ఈ సమయంలో సింహరాశి జాతకుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో జరిపే క్రయవిక్రయాలు లాభాలను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో సింహరాశి జాతకులు సంతోషంగా గడుపుతారు. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇది అన్ని విధాల సింహరాశి వారికి అనుకూల సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+