మాట తప్పను... 15వ తేదీ నుంచి ఈ రాశులను కోటీశ్వరులను చేస్తానంటున్న శనిదేవుడు
ఈనెల 15వ తేదీ నుంచి న్యాయదేవుడైన శనిదేవుడు తిరోగమన దిశ నుంచి సాధారణ స్థితిలోకి రాబోతున్నాడు. కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదించే వని ప్రతి రెండున్నర సంవత్సరాలకు తన రాశిని మారుస్తుంటారు. మకర రాశిలోకి సంచారం చేస్తున్న శని ఈనెల 15వ తేదీ నుంచి సాధారణ స్థితిలోకి రానుండటంవల్ల అన్ని రాశులపై ప్రభావం పడుతోంది. అయితే కొన్ని రాశులవారిపై మాత్రం ప్రత్యేక ప్రభావం పడుతుంది. వారికి ఈ ప్రభావం వల్ల ఏం జరుగుతుంది? ఎటువంటి లాభం ఉంది? ఏవిధంగా కలిసివస్తుందనే విషయాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
శని దేవుడి అనుగ్రహం వల్ల మంచిరోజులు ప్రారంభమవుతున్నాయని చెప్పొచ్చు. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. వీరికి కొత్తగా అదనపు ఆదాయం కోసం మార్గాలు తెరుచుకుంటాయి. ఏ పని తలపెట్టినా వీరికి అన్నీ లాభాలే కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు.

ధనుస్సు రాశి
ఈ రాశివారి భారీమొత్తంలో డబ్బును సంపాదించబోతున్నారు. గతంలో చేసిన పొదుపు నుంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఉద్యోగాలు చేసేవారికి వారి వారి కార్యాలయాల్లో సీనియర్ల నుంచి మద్దతు లభించి పనితీరుపై ప్రశంసలు అందుకుంటారు. వీరికి అదృష్టం తోడుండటంవల్ల ఎటువంటి పని తలపెట్టినా విజయాన్ని అందుకుంటారు.
మేష రాశి
ఈ రాశివారికి ఒకరకంగా ఊహించనిరీతిలో లాభాలు కలుగుతున్నాయి. అసంపూర్తిగా వదిలేసిన వ్యాపారాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. శని గ్రహం కదలికలు ఈ రాశివారికి వరంలాంటివని చెప్పొచ్చు. వచ్చే ఏడాది మార్చి 29వ తేదీ వరకు గరిష్ట ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభాలున్నాయి.
కన్యా రాశి
వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. భవిష్యత్తులో మంచి రాబడులను ఇస్తాయి. గతంలో అనుకున్న కోరికలేమైనా ఉంటే అవి ఈ సమయంలోనే నెరవేరతాయి. ఉద్యోగాలు చేసేవారు వారి వారి కార్యాలయాల్లో సరికొత్త బాధ్యతలను చేపడతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.












Click it and Unblock the Notifications