కార్తీక పౌర్ణమి నుండి వీరికి బంగారు నిధి బహుమతినిచ్చిన రెండు గ్రహాలు!

ఈసారి నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి వస్తుంది. కార్తీక పౌర్ణమికి హిందూ శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. కార్తీక పౌర్ణమి రోజున దేవాలయాలలో దీపాలు వెలిగించి శివుడికి, విష్ణువుకి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ముఖ్యంగా ఈ రోజు 365 ఒత్తులతో దీపాలు వెలిగించి పూజలు చేయడం ప్రధానంగా కనిపిస్తుంది. కార్తీకపౌర్ణమి రోజు ఎవరైతే దీపారాధన చేస్తారో మనస్ఫూర్తిగా శివుడిని పూజిస్తారో వారికి శివ సాయుజ్యం లభిస్తుందని చెబుతున్నారు.

కార్తీక పౌర్ణమి... అదృష్ట రాశులు
అయితే కార్తీక పౌర్ణమి రోజు ఈ సంవత్సరం రెండు ముఖ్యమైన గ్రహాల కదలిక కొన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నవంబర్ 15వ తేదీన శని నేరుగా కుంభరాశిలో సంచారం చేయనుంది. ఇక ఇదే సమయంలో బృహస్పతి వృషభ రాశిలో తిరోగమన స్థితిలో సంచారం చేస్తుంది. ఇక దీపావళి రోజున ఈ రెండు పెద్ద గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

From Kartika Pournami the two planets gifted these zodiac signs with a treasure of gold

మేషరాశి
కార్తీక పౌర్ణమి రోజున మేష రాశి వారికి కలిసి వస్తుంది. మేషరాశి జాతకులకు ఈ సమయంలో ఆదాయం రెట్టింపు అవుతుంది. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో అనేక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు. కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి
కార్తీక పౌర్ణమి నాడు వృషభ రాశి వారికి శుభ ఫలితాలు మొదలవుతాయి. కార్తీక పౌర్ణమి నుండి వృషభ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. కార్తీక పౌర్ణమితో వీరికి ఉన్న చెడు సమయం కాస్త ముగుస్తుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించి వృషభ రాశి వారు ముందుకు వెళతారు.

కర్కాటక రాశి
కార్తీక పౌర్ణమి నుండి కర్కాటక రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. మీరు వర్తక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. కర్కాటక రాశి వారి కెరీర్లో పురోగతిని సాధిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది.

మకర రాశి
కార్తీక పౌర్ణమి నుండి మకర రాశి జాతకులు గ్రహాల సంచారం కారణంగా భగవంతుని ఆశీస్సులను పొందుతున్నారు. ఈ సమయం మకర రాశి లో ఉన్న విద్యార్థులకు శుభ సమయం. వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ఇది నిజంగానే శుభ సమయం.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+