శివరాత్రి నుండి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ రాశుల పంట పండుతుంది!

మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. మహాశివరాత్రి పర్వదినం నుండి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది. వీరికి ఈ సమయంలో ధనయోగం కలగబోతుంది. మహాశివరాత్రి పర్వదినం నుండి ధనయోగం కలిగే ఆ రాశులు ఏమిటి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

మహా శివరాత్రి నుండి ఈ రాశులవారికి అదృష్టం
లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రాశులు మహాశివరాత్రి పర్వదినం నాటినుండి శివుడి యొక్క కృపాకటాక్షాలతో లబ్ధిని పొందబోతున్నారు. లక్ష్మీదేవి కటాక్షంతో సంపదలు, శివయ్య కటాక్షంతో వారి జీవితాలు ఆనందమయం కానున్నాయి. ఇక అటువంటి రాశుల గురించి చెప్పుకుంటే..

వృషభ రాశి
లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వృషభ రాశి జాతకులు మహాశివరాత్రి నుంచి అదృష్టాన్ని చూడబోతున్నారు. మహాశివరాత్రి పర్వదినం నుంచి వీరికి కలిసి రాబోతుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు. ఇది అన్ని విధాలుగా వృషభ రాశి వారికి అనుకూలమైన సమయం.

From Shivratri these zodiac signs which are the favorite of Goddess Lakshmi will get wealth

కర్కాటక రాశి
లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కర్కాటక రాశి జాతకులు మహాశివరాత్రి పర్వదినం నుండి సానుకూల ఫలితాలను చూస్తారు. ఈ సమయంలో వీరికి పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఇది అన్ని విధాల శుభ తరుణం.

కన్య రాశి
లక్ష్మీదేవి కటాక్షం తో పాటు కన్యా రాశి వారికి మహాశివరాత్రి పర్వదినం నుండి శివయ్య కటాక్షం కూడా కలుగుతుంది. దీంతో వీరు శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయం కన్యా రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ధనయోగం కలుగుతుంది. అన్ని విధాలా ఇది అదృష్ట సమయం.

వృశ్చిక రాశి
లక్ష్మీదేవి కటాక్షంతో పాటు శివయ్య కటాక్షం పొందే లక్ష్మీదేవికి ఇష్టమైన వృశ్చిక రాశి వారికి మహాశివరాత్రి పర్వదినం నుంచి కలిసొస్తుంది. ఈ సమయంలో వీరి ఏ పని చేసినా అదృష్ట లక్ష్మి వరిస్తుంది.

మకర రాశి
లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన మకర రాశి వారికి మహాశివరాత్రి పర్వదినం నుంచి ధనలక్ష్మి యోగం పట్టపోతుంది. మహాశివరాత్రి నుండి ఈ రాశి వారికి ఏ పని చేసిన శుభమే జరుగుతుంది. అన్నింటా విజయం వరిస్తుంది. ఇది మకర రాశి వారికి శుభ ఫలితాలను ఇచ్చే తరుణం.

మీనరాశి
లక్ష్మీదేవికి ఇష్టమైన మీన రాశి వారికి మహాశివరాత్రి పర్వదినం కలిసొస్తుంది. మహాశివరాత్రి నుంచి వీరికి ఆర్థికంగా లబ్ది జరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. ఇది అన్ని విధాలుగా మీన రాశి వారికి శుభ తరుణం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+