గజకేసరి రాజయోగంతో ఈ రాశులవారికి మూడురోజుల్లో జాక్ పాట్ మొదలు!

జ్యోతిష్య శాస్త్రంలో ఏర్పడే గ్రహ సంయోగాలు అన్ని రాశులవారికి కొత్త ఫలితాలను ఇస్తాయి. ఆగస్టు 11, 2026న కర్కాటక రాశిలో గురు, చంద్రుల సంయోగంతో గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం ఆగస్టు 13 ఉదయం వరకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ మూడు రోజుల్లో మేషం, మిథునం, సింహం, తుల, మకరం రాశుల వారికి ప్రత్యేకంగా లాభాలు, అవకాశాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

మేషరాశి:

మేష రాశి వారికి గజకేసరి రాజయోగం ఫలితంగా కొత్త పనులు, ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. మిథున రాశి వారికి ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుంది. విద్య, కళలు, ప్రయాణాల్లో విజయం కనిపిస్తుంది. ఆలోచనల్లో కొత్తదనం కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

gajakesari rajyoga Guru-Chandra conjunction forms Gajakesari Yoga these are the lucky zodiac signs

సింహరాశి

సింహ రాశి వారికి గజకేసరి రాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాజయోగం తో కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో ధన లాభం, కుటుంబ మద్దతు లభిస్తుంది. నాయకత్వ లక్షణాలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రశంసలు పొందవచ్చు. అయితే పని ఒత్తిడి, అలసట ఉండవచ్చు కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ సమయం వీరికి ఎక్కువ శుభాలనే ఇస్తుంది.

తులారాశి

తుల రాశి వారికి గజకేసరి రాజయోగం కారణంగా అనుకోని ధన లాభం వస్తుంది. పాత రుణాలు తిరిగి రావడం, ఆదాయం పెరిగే మార్గాలు కనిపించవచ్చు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ప్రేమ జీవితంలో రొమాన్స్ పెరుగుతుంది. ఇది తులారాశి వారికి వర్తక, వ్యాపారాలలో కలిసి వచ్చేలా చేస్తుంది.

మకర రాశి

మకర రాశి వారికి నేడు ఆర్థిక స్థితి బలపడుతుంది. పెట్టుబడుల్లో లాభాలు వస్తాయి. వృత్తి రంగంలో ప్రభావం పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతి, భాగస్వామి మద్దతు లభిస్తుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ యోగ కాలంలో వీరు కొత్త ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలు రావచ్చు. ఇది మకరరాశి వారికి లక్కిచ్చే యోగం.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+