ఈ తేదీలలో జన్మించిన అమ్మాయిలు ఉత్తమ భార్యలు అవుతారు!!
మీకు తెలుసా.. మనం జన్మించిన తేదీ మన జీవితం పైన ప్రభావం చూపిస్తుందని.. మీకు తెలుసా.. మనం పుట్టిన తేదీని బట్టి మన వ్యక్తిత్వం ఉంటుందని.. చాలామందికి ఖచ్చితంగా ఈ విషయం తెలిసి ఉండదు. అటువంటివారు న్యూమరాలజీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
న్యూమరాలజీ ప్రకారం కొన్ని కొన్ని తేదీలలో పుట్టిన వారు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారు. ప్రస్తుతం మనం ఉత్తమ భార్యలుగా ఉన్నవారు ఏ తేదీలలో పుట్టిన వారు ఉంటారు అనేది తెలుసుకుంటున్నాం. న్యూమరాలజీ ప్రకారం ఏదైనా నెలలో 2, 11, 20 మరియు 29 తేదీలలో జన్మించిన వ్యక్తి యొక్క మూల సంఖ్య రెండుగా పరిగణించబడుతుంది .

మత గ్రంధాల ప్రకారం చంద్రుడు యొక్క సంఖ్య రెండుగా పరిగణించబడుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ రాడిక్స్ సంఖ్య కలిగిన అమ్మాయిలు తమకు సంబంధించిన ప్రతి సంబంధాన్ని చాలా చక్కగా నిర్వహిస్తారు. కాబట్టి మీరు తమ జీవిత భాగస్వాములను బాగా ప్రేమిస్తారు. భాగస్వామి సంరక్షణ బాధ్యతను వారు తీసుకుంటారు. జీవిత భాగస్వామి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.
న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ మూల సంఖ్య 2 వచ్చిన అమ్మాయిలు ఉత్తమ భార్యల యొక్క అన్ని లక్షణాలను కలిగి ఉంటారు. వీరి కుటుంబం పట్ల చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వ్యవహరిస్తారు. వీరు కుటుంబాన్ని, బాంధవ్యాలను వెంట తీసుకుని వెళ్లేవారు. భర్తకు, అత్తమామలకు వీరు సేవలు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. ఇటువంటి అమ్మాయిలను పొందిన ఆ కుటుంబం అదృష్టవంతులని చెప్పబడింది.
పుట్టినరోజు మూల సంఖ్య 2 వచ్చిన అమ్మాయిలను జీవిత భాగస్వాములుగా ఎంచుకుంటే మంచిది. అమ్మాయిలు కష్టపడి పని చేయడం మాత్రమే కాకుండా తమ భర్తల పురోగతికి ఎంతగానో సహకరిస్తారు. ఉత్తమ గృహిణి కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలకు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి అలాంటివారిని పెళ్లి చేసుకోవటానికి అస్సలు వెనకడుగు వెయ్యకండి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications