Horoscope today: శక్తివంతమైన గజకేసరి యోగంతో వీరికి సంపదల యోగం ఖాయం!
డిసెంబర్ 5 శుక్రవారం. నేడు గ్రహాల సంచారం కారణంగా ధనస్సు రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది? అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతున్న నేడు ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి
నేడు మేష రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం ఉంటుంది . ప్రేమ వ్యవహారాలలో నేడు కలిసి వస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసేవారు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త.

వృషభ రాశి
వృషభ రాశి వారి వృత్తి వ్యాపారాలు కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటాయి. వైవాహిక జీవితం అంత సుఖవంతంగా ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది. సంపద అంతంత మాత్రమే ఉంటుంది. ప్రేమ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
మిధున రాశి
మిధున రాశి వారు నేడు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబ జీవితం, ప్రేమ జీవితం బాగుంటుంది. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా పరవాలేదు. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త వహించాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి నేడు పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. సంపద వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబపరమైన, వైవాహిక జీవిత పరమైన విషయాలలో ప్రతికూలతలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు చేసే వారికి బాగుంటుంది.
సింహరాశి
సింహరాశి జాతకులు నేడు తీవ్ర ఇబ్బందులను పడతారు. ఆరోగ్యం బాగోదు. ఆర్థిక ఇబ్బందులతో కష్టపడతారు. ప్రేమ విషయంలోనూ, కుటుంబం విషయంలోనూ, వైవాహిక జీవితం విషయంలోనూ ప్రతికూలతలను చూస్తారు. వృత్తి వ్యాపారాలు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి.
కన్యారాశి
వ్యాపారాలు చేసే కన్యా రాశి వారికి పర్వాలేదు. నేడు మిగతా అన్ని విషయాలలోనూ ఇబ్బందులను పడతారు. సంపద, ఆరోగ్యం, కుటుంబ జీవితం ఇలా ప్రతి వ్యవహారంలోనూ కన్యారాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
తులారాశి
ఈరోజు తులారాశి జాతకులు వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడతారు. ఇవి మానసిక ఆనందాన్ని దూరం చేస్తాయి .నేడు ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది.
ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో బాగుంటుంది. నేడు కోపాన్ని అదుపులో ఉంచుకొని ఆఫీసులో అందరితో మంచిగా కలిసిమెలిసి పని చేయాలి. పనిచేసే చోట మంచి ఫలితాలను పొందడానికి పని విధానం పైన దృష్టి పెట్టాలి. లేదంటే అనవసరంగా ప్రతికూలమైన అభిప్రాయాన్ని పై అధికారులకు ఏర్పరిచిన వాళ్ళు అవుతారు.
ధనుస్సు రాశి
నేడు ధనుస్సు రాశి జాతకులు నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు మానసిక ఒత్తిడిని కలిగించే ప్రమాదం ఉంది. ఈరోజు జీవిత భాగస్వామి డిమాండ్లను విస్మరిస్తే అనవసరపు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఫ్యామిలీ విషయంలో జాగ్రత్త.
మకర రాశి
నేడు మకర రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా మకర రాశి వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబ జీవితం, ప్రేమ వ్యవహారాలు, వైవాహిక జీవితం అంతంతమాత్రంగా ఉంటాయి.
కుంభరాశి
చేసే పనిలో ఒత్తిడి కుంభరాశి వారిని ఇబ్బందికి గురిచేస్తుంది. నేడు కుంభరాశి వారి ఆరోగ్యం బాగోదు. ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నప్పటికీ వైవాహిక జీవితం, ప్రేమ వ్యవహారాలు, ఇబ్బంది పెడతాయి. వృత్తి వ్యాపారాలు చేసే వారికి నేడు లాభదాయకంగా ఉంటుంది.
మీనరాశి
మీనరాశి జాతకులు నేడు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. చాలాకాలంగా ఆదా చేసిన డబ్బులు ఈరోజు ఉపయోగపడతాయి. ప్రేమ జీవితం ఈరోజు వివాదాస్పదంగా మారుతుంది. వృత్తి వ్యాపారాలలో సానుకూలతలు ఉంటాయి. వైవాహిక జీవితం అంతంతమాత్రంగా ఉంటుంది.
-
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications