Horoscope today: నేడు వీరికి బహుమతులు, కట్టల కొద్దీ డబ్బులు.. మీరున్నారా?

నేడు నవంబర్ 30 2025 ఆదివారం. నేడు ద్వాదశ రాశుల వారి జాతక ఫలాలు ఏ విధంగా ఉన్నాయి. గ్రహాల సంచారం కారణంగా ఈరోజు ఏం జరగబోతుంది? ఏ రాశి వారికి కలిసి వస్తుంది ఏ రాశి వారు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి లోటు ఉండదు. అయితే స్నేహితులకు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు ఊహించని విధంగా పెరుగుతాయి. ఆరోగ్యం పైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులు వ్యక్తిగత జీవితంలో తీరికలేని పరిస్థితి ఉంటుంది. వీరి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కాస్త బిజీగా ఉన్నప్పటికీ ఇది వీరికి మంచి సమయం.

Horoscope Today Know 12 zodiac signs astrological predictions on november 30th

మిధున రాశి
మిధున రాశి వారు వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలను చూస్తారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి మిధున రాశి వారికి అవకాశం ఉంది. ఇది వీరికి అన్ని విధాల శుభ సమయం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులు ఉద్యోగ రీత్యా లాభాలు పొందడానికి అవకాశం ఉంది. కర్కాటక రాశి వారి ఉద్యోగ, ధన స్థానాలు బలంగా ఉన్నాయి. ఇది కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది.

సింహరాశి

సింహరాశి జాతకులకు ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి వ్యవహారాలు కాస్త మందగిస్తాయి. ప్రయాణాలలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

కన్యారాశి
కన్యారాశి జాతకులు కొద్ది శ్రమతో ఆదాయం బాగా సంపాదించే అవకాశం ఉంది. అయితే స్థిరాస్తి వివాదాలు బాధ పెడతాయి. ఈ సమయంలో ఆరోగ్యం పైన ఒత్తిడి ఉంటుంది.

తులారాశి
తులారాశి వారు ఆశించిన ఆదాయం కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తారు. ప్రయాణాలలో వీరికి మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇవి వీరికి లాభాలను చేకూరుస్తాయి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు వృత్తి, ఉద్యోగాలలో ముందుకు దూసుకుపోతారు. ఈ సమయం సానుకూలంగా ఉంటుంది కాబట్టి, ఏ పని చేసిన దానికి అనుగుణంగా అడుగులు వేయడం మంచిది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయం మీకు అన్ని విధాల మేలు చేకూరుస్తుంది. నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం.

మకర రాశి
మకర రాశి వారు బహుమతులను పొందుతారు. ఈ సమయంలో సానుకూలతలు మీకు మేలు చేస్తాయి. మకర రాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది.

కుంభరాశి
కుంభరాశి వారి ఉద్యోగ జీవితం గణనీయంగా మెరుగుపడుతుంది. సింహ రాశి వారి హోదా పెరగడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి.

మీనరాశి
మీన రాశి వారు నేడు సంతోషంగా జీవిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. నేడు వీరికి ఇది శుభదినం.

disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+