2025 జనవరి ఫస్ట్ రోజు ఈ రాశులవారు ఇలా చేస్తే ముఖేష్ అంబానీలే!
వేద జ్యోతిష శాస్త్రంలో ప్రతి సంవత్సరానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. 2025 సంవత్సరంలో గ్రహాల గమనం కారణంగా కొన్ని రాశుల వారికి ఇది అత్యంత శుభప్రదమైన సంవత్సరంగా చెబుతున్నారు. ఇక జనవరి ఒకటవ తేదీన కొన్ని శుభయోగాలు కూడా అదృష్టానికి కారణంగా చెబుతున్నారు.
మకర రాశిలో కుజ , చంద్రుల కలయిక
జనవరి 1వ తేదీన చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో అక్కడే ఉన్న కుజుడుతో కలవడం వల్ల కొన్ని రాశుల వారికి సంపన్నయోగం పడుతుంది. అయితే ఆ రాశుల వారు జనవరి ఒకటవ తేదీన దానం చేయడం వల్ల ముఖేష్ అంబానీ లా కుబేరులు అవుతారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి 2025 సంవత్సరం జనవరి ఒకటవ తేదీన కొన్ని దానాలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఎటువంటి దోషాలైనా దానం చేస్తే తొలగిపోతాయి. ఈ సమయంలో వృషభ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు వస్తుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు గొప్ప అవకాశాలు వస్తాయి.
వృశ్చిక రాశి
2025 ప్రారంభంలో జనవరి ఒకటవ తేదీన వృశ్చిక రాశి వారు దానాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో వారు కార్యాలయంలో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగస్తులకు నూతన ప్రాజెక్టులు వస్తాయి. ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అధిక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
ధనుస్సు రాశి
2025 జనవరి నెల ప్రారంభంలో ధనుస్సు రాశి వారు దానాలు చేయడం వల్ల నూతన సంవత్సరం ప్రారంభమే వీరికి అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఇది ధనుస్సు రాశి వారికి ఆకస్మిక లాభాలను కలిగిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
today rashiphalalu: మహాలక్ష్మీ యోగంతో ఆకస్మిక ధనలాభం -
జన్మ నక్షత్రం పుబ్బ, ఉత్తర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్ ఎక్కడ ఉండాలి? -
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications