2026 జనవరిలో బృహస్పతి విపరీత రాజయోగంతో . ఈ రాశులవారికి సంపదల వర్షం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గురువైన బృహస్పతి కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. 2026 ప్రారంభంలో బృహస్పతి విపరీత రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది.

బృహస్పతి విపరీత రాజయోగం
2026 సంవత్సరంలో బృహస్పతి బుధుని రాశి అయిన మిధున రాశిలో ఉంటుంది. మార్చి 2026 వరకు బృహస్పతి తిరోగమనంలో సంచారం చేస్తాడు. బృహస్పతి మిధున రాశిలో ఉండడం వల్ల శక్తివంతమైన విపరీత రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల లబ్ధిని పొందే రాశులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

in 2026 january jupiter gives vipareet rajoga these zodiac signs wiil get wealth and health

కర్కాటక రాశి
బృహస్పతి విపరీత రాజయోగం కర్కాటకరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారిని అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కర్కాటక రాశి వారి సంపద పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. కోర్టు కేసులలో అపారమైన విజయాలను సాధిస్తారు. కర్కాటక రాశి వారికి కెరీర్లో ప్రధాన విజయాలు వస్తాయి.

వృశ్చిక రాశి
విపరీత రాజయోగం వృశ్చిక రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. పరిశోధనలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. పూర్వికుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

మకర రాశి
విపరీత రాజయోగం మకర రాశి జాతకులకు అన్ని విధాల అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. జీవితంలో దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఏ పని చేసిన విజయాలను సాధిస్తారు. మకర రాశి జాతకులకు ఈ సమయంలో వర్తక వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఉద్యోగం చేసేవారు పురోగతిని సాధిస్తారు. 2026 సంవత్సరం వీరికి కలిసి వస్తుంది.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+