మార్చిలో చతుర్గ్రాహి యోగంతో ఈ రాశులవారికి జాక్ పాట్!

వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహ సంచారాల ప్రభావం అన్ని రాశుల వారి పైన ఉంటుంది. మార్చి నెలలో ముఖ్య గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. మీన రాశిలో ఎంతో శక్తివంతమైన నాలుగు గ్రహాల సంచారం చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరుస్తుంది. మార్చి నెలలో శని మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక బుధుడు, రాహువు, చంద్రుడు కూడా మీనరాశిలో సంచారం చేయనున్నారు.

చతుర్గ్రాహి యోగం
మార్చి 10న చంద్రుడు, 14న సూర్యుడు, బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 29వ తేదీన శని కూడా మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహాల కలయిక కారణంగా ఏర్పడే చతుర్గ్రాహి యోగం ఎంతో శక్తివంతమైన యోగం. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Jackpot for these zodiac signs with Chaturgrahi Yoga in March

మిధున రాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా మిధున రాశి జాతకులకు కలిసి వస్తుంది. వీరికి ఆర్థికపరంగా వచ్చే సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో వివాహితులు శుభ ఫలితాలను పొందుతారు. అత్తమామల నుంచి ఆర్థికంగా లాభాలను పొందుతారు. ఇది మిధున రాశి వారికి అదృష్ట సమయం.

వృషభ రాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. వృషభ రాశి వారు స్నేహితుల నుంచి ఊహించని ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగాలపరంగా కూడా పురోగతి ఉంటుంది. ఇది వృషభ రాశి వారికి శుభ ఫలితాలను ఇచ్చే సమయం.

కర్కాటక రాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా కర్కాటక రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు ఈ సమయంలో మెరుగైన ప్రయోజనాలను పొందుతారు. కర్కాటక రాశి వారికి ఏ పని చేసినా ఈ సమయంలో విజయం వరిస్తుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. కర్కాటక రాశి జాతకుల వ్యాపారాలు కూడా బాగుంటాయి.

ధనస్సు రాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా ధనుస్సు రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సమయంలో వీరికి తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదాయం భారీగా వస్తుంది. కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. వివాహితులకు అత్తమామల నుంచి మంచి మద్దతు లభిస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+