జులైలో వీరికి వజ్ర, వైడూర్యాల ఖజానా.. ఖరారు చేసిన శని, బుధులు

25 జూలై మాసంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. 2025 జూలైలో ముఖ్యంగా రెండు ప్రధాన గ్రహాలు తిరోగమనం చెందుతున్నాయి. గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు, జూలై మాసంలో తిరోగమనం చెందుతాయి. జూలై 17న బుధ గ్రహం తిరోగమనాన్ని ప్రారంభించి ఆగస్టు 11 వరకు తిరోగమనం లోనే సంచరిస్తుంది.

జులైలో గ్రహాల తిరోగమనం
శని గ్రహం జులై 13న తిరోగమనం ప్రారంభించి నవంబర్ 29 వరకు తిరోగమనం లోనే సంచరిస్తుంది. జూలై మాసంలో ఈ రెండు గ్రహాల తిరోగమన సంచారం కొన్ని రాశులవారికి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. నాలుగు రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని ఇస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

july month main planets retrograde these zodiac signs will get good fortune

వృషభ రాశి
వృషభ రాశి వారికి జూలై మాసంలో గ్రహాలు తిరోగమనం కారణంగా శుభప్రదంగా ఉంటుంది. వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసిన సానుకూల ఫలితాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు వ్యాపారంలో లాభాలను చూస్తారు. ఆర్థికంగా వృషభ రాశి వారికి కలిసి వస్తుంది.

ధనుస్సు రాశి
జూలై మాసంలో ధనుస్సు రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. వీరికి అదృష్టం కలిసి వస్తుంది చేసే దగ్గర పదోన్నతులు వస్తాయి. కొత్త బాధ్యతలు మిమ్మల్ని ఉన్నతికి చేరుస్తాయి. జీవితం ఈ సమయంలో సంతోషంగా సాగుతుంది. ఏ పని చేసిన విజయలక్ష్మి వరిస్తుంది.

మకర రాశి
మకర రాశి వారికి జులై మాసంలో గ్రహాల తిరోగమనం శుభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో వీరు స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అదృష్టం మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ సమయం మీకు అద్భుతంగా, ఏది కొన్నా కలిసి వచ్చేలా ఉంటుంది.

మీన రాశి
మీన రాశి వారికి జూలై మాసంలో గ్రహాల తిరోగమన సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీన రాశి వారి ఆరోగ్యం బాగుపడుతుంది. జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఇది మీన రాశి వారు సమతుల్యత పాటించవలసిన సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+