త్వరలో పులిపంజా చీల్చి కోటీశ్వరులయ్యేది వీరే అంటున్న బృహస్పతి!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. గురువు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడానికి సంవత్సరకాలం పడుతుంది అలాగే నిర్దిష్ట సమయంలో ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి కూడా గురువు మారుతూ ఉంటాడు. ధనస్సు, మీన రాశులకు అధిపతిగా చెప్పబడే గురువు, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు కూడా అధిపతిగా పరిగణించబడతారు.

మృగశిర నక్షత్రంలోకి బృహస్పతి
దేవతలకు గురువైన బృహస్పతి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే గ్రహం .అత్యంత శక్తివంతమైన గ్రహంగా చెప్పుకునే గురువు ఏప్రిల్ 10వ తేదీన మృగశిర నక్షత్రంలో సంచరిస్తాడు. గురు గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారి జీవితాలలో సంపద రాబోతుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

jupiter transits mrugashira nakshatra on april 10th gives wealth to these zodiac signs

మేషరాశి
మేష రాశి వారికి బృహస్పతి మృగశిర నక్షత్రంలో సంచారం చేయడం వల్ల లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. మీ బ్యాంకు ఖాతాలలో పొదుపు పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గుతాయి.

వృషభ రాశి
గురు గ్రహ సంచారం వృషభ రాశి జాతకులకు మంచి ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి జాతకుల సామర్థ్యాన్ని పెంచుతుంది. దీర్ఘకాలంగా ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న వారికి మంచి ఉద్యోగాలు లభిస్తుంది. వివాహ యోగ్యత ఉన్నవారికి మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది.

సింహరాశి
గురు గ్రహ సంచారం కారణంగా సింహ రాశి వారికి మేలు జరుగుతుంది. వారు కొత్త ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. చాలాకాలంగా ప్రయత్నిస్తున్న పని లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి పనిలో అడ్డంకులు లేకుండా పోతాయి. జాగ్రత్త గా ప్లాన్ చేసుకుంటే మంచి జీవితం గడపవచ్చు.

తులారాశి
గురు గ్రహ సంచారం కారణంగా తులా రాశి జాతకులకు కలిసి వస్తుంది. కుటుంబ జీవితంలో గొడవలు తగ్గుతాయి. వ్యాపారంలో మంచి మార్పులు, చేర్పులు ఉంటాయి. విదేశాలలో చదువుకోవాలని భావించే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి.

మకర రాశి
గురు గ్రహ సంచారం కారణంగా మకర రాశి వారికి చదువులో మంచి ఫలితాలు వస్తాయి. భూమి, గృహాలకు సంబంధించిన మధ్యవర్తిత్వం చేసేవారు మంచి లాభాలను పొందుతారు. పిల్లలు లేక నిరీక్షిస్తున్న వారికి సంతాన యోగం కలుగుతుంది. ఇది వీరికి శుభ సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+