రేపటి నుండి ఈ రాశులవారికి ఊహించని సంపదలను ఇస్తున్న చంద్రగ్రహణం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనంతో పాటు కొన్ని గ్రహణాలు కూడా రాశులకు శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను ఇస్తాయి. రేపు పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ పౌర్ణమితో కూడిన చంద్రగ్రహణం మూడు రాశుల వారికి రాజయోగాన్ని ఇవ్వబోతుంది. రేపు సెప్టెంబర్ 18వ తేదీన చంద్రగ్రహణం ఉదయం 6:11 నిమిషాల నుంచి 10 గంటల 16 నిమిషాల మధ్యలో ఏర్పడుతుంది.
చంద్రగ్రహణం.. ఈ రాశులదే అదృష్టం
ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇక ఈ చంద్రగ్రహణం ఫలితంగా ముఖ్యంగా మూడు రాశుల వారు ఇప్పటివరకు జీవితంలో చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు. రాహు మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి మీనరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో ఈ గ్రహణ ప్రభావం మీనరాశి పైన ఎక్కువగా ఉంటుంది. అయితే చంద్రగ్రహణం అదృష్టాన్ని ఇవ్వడంతో పాటు కొన్ని రాశుల వారికి హెచ్చరికలను కూడా జారీ చేసింది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
చంద్ర గ్రహణ ప్రభావం వృషభ రాశిపై ఉంటుంది. వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం కలసివస్తుంది. వీరికి నక్కతోక తొక్కినట్టే అదృష్టం పడుతుందంటే ఆశ్చర్యం లేదు. ఈ రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా అద్భుతమైన లాభాలను పొందుతారు.
మిధున రాశి
చంద్రగ్రహణ ప్రభావం మిధున రాశి వారి పైన సానుకూల ఫలితాలను ఇస్తుంది. మిధున రాశి వారికి కెరీర్ పరంగా పురోగతి కనిపిస్తుంది. మిధున రాశి వారికి ఈ సమయం చాలా మంచి సమయం. అయితే ఎవరైనా మోసం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.
సింహరాశి
చంద్రగ్రహణం కారణంగా సింహరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన వారికి తిరిగే ఉండదు. సింహరాశి జాతకులకు ఆర్ధికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ప్రయాణాలు చేసే విషయంలో మాత్రం సింహరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.
తులారాశి
చంద్రగ్రహణం తులా రాశి జాతకులకు అదృష్టాన్నిస్తుంది. క్రీడారంగంలో ఉండే వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. చాలా కాలంగా తులా రాశి జాతకులకు పెండింగ్లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తి అవుతాయి. కోర్టు కేసులు ఉంటే విజయం వరిస్తుంది. ఏ పని చేసినా ఇప్పుడు తులా రాశి జాతకులకు ఫలితాలు సానుకూలంగా ఉంటాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications