ఆగస్ట్ 13నుండి వీరు పులిపంజా చీల్చి కోటీశ్వరులవుతారు.. మీరున్నారా?

వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రాధాన్యత ఉన్నట్టే కుజ గ్రహానికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కుజుడిని శక్తికి, పరాక్రమానికి, పోరాట స్ఫూర్తికి చిహ్నంగా భావిస్తారు. ఒక వ్యక్తి యొక్క ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం కుజుడు మీదనే ఆధారపడి ఉంటుంది. కుజుడు సౌర వ్యవస్థలో నాలుగవ గ్రహంగా చెబుతారు. అటువంటి కుజుడు ఆగస్టు 13వ తేదీన నక్షత్ర సంచారం చేయబోతున్నాడు.

హస్తా నక్షత్రంలో కుజ సంచారం
ఆగస్టు 13వ తేదీన హస్తా నక్షత్రంలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు. హస్తా నక్షత్రంలో కుజ సంచారం కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తుంటే మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలను ఇస్తోంది. హస్తా నక్షత్రంలో కుజ సంచారం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

mars transit in hastha nakshatra luck and happiness to these zodiac signs

మేషరాశి
కుజుడు హస్తా నక్షత్ర సంచారం మేష రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు ఉద్యోగంలో ఉన్న అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. కొత్త బాధ్యతలు స్వీకరించి, లీడర్షిప్ లో ముందుంటారు. వ్యాపారస్తులకు సైతం ఈ సమయంలో అడ్డంకులు తొలగి వ్యాపారాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి.

సింహరాశి
కుజుడి నక్షత్ర సంచారం సింహరాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. సింహ రాశి వారు ఈ సమయంలో చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి భారీ ప్రయోజనాలు చేకూరుతాయి. సింహ రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ధన లాభం పొందే అవకాశం ఉంది.

మకర రాశి
మకర రాశి జాతకులకు కుజుడి నక్షత్ర సంచారం కలిసి వస్తుంది. ఈ సమయంలో మకర రాశి వారు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఏ పని చేసిన విజయాన్ని సాధిస్తారు. మకర రాశి వారు అన్ని రంగాలలో అద్భుతమైన విజయాలను సాధించడానికి ఇది మంచి సమయం. అంతేకాకుండా ఈ సమయంలో ప్రమోషన్లు పొంది, మకర రాశి వారు కెరీర్లో గణనీయమైన పురోగతిని సాధిస్తారు.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+