త్వరలో ఉదయిస్తూనే వీరికి కష్టాలను ఖరారు చేసిన బుధుడు!

వేద జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలు ప్రతి ఒక్కటి ప్రత్యేకమైనవే. గ్రహాలు వివిధ రాశులలో వివిధ నక్షత్రాలలో నిర్దిష్ట కాలం ప్రకారం సంచారం చేస్తాయి.గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాల సంచారం, వాటి వివిధ దశల కారణంగా అతి ముఖ్యమైన అనేక సంఘటనలు జరుగుతాయి. గ్రహాలు వివిధ రాశుల్లోకి సంచరించడం వల్ల అనేక పరిణామాలు ఏర్పడతాయి.

కుంభరాశిలో బుధ ఉదయం
ఇక ఫిబ్రవరి 26వ తేదీన శనిపాలించే రాశి అయిన కుంభరాశిలో బుధుడి ఉదయం జరుగుతుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుండగా మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. కుంభరాశిలో బుధోదయం కారణంగా ప్రతికూల ఫలితాలను పొందే రాశులను గురించి తెలుసుకుందాం.

Mercury rise in aquarius will give these zodiac signs troubles

కర్కాటక రాశి
కర్కాటక రాశిలోని మూడవ మరియు 12వ ఇళ్లకు అధిపతి అయిన బుధుడు కర్కాటక ఎనిమిదవ ఇంట్లో ఉదయిస్తున్నాడు. దీనివల్ల కర్కాటక రాశి జాతకులకు అనుకూలంగా ఉండదు. ఎంత ప్రయత్నం చేసినా కూడా సానుకూల ఫలితాలు పొందరు. కర్కాటక రాశిలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియమైన వారితో అనవసరపు కలహాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇది కర్కాటక రాశి వారి పురోగతిని అడ్డుకునే సమయం.. జాగ్రత్త .

వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో బుధుడు నాలుగవ ఇంట్లో ఉదయిస్తున్నాడు. వృశ్చిక రాశిలో 8వ మరియు పదకొండవ ఇళ్లకు బుధుడు అధిపతిగా ఉంటాడు. సాధారణంగా వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా కష్టంగా ఉంటుంది. అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తిపరమైన దృక్కోణం నుంచి పనిలోను గణనీయమైన పురోగతిని సాధించలేరు. వర్తక వ్యాపారాలు చేసేవారు పెద్దగా డబ్బు సంపాదించలేరు.

వృశ్చిక రాశివారు జాగ్రత్త
ఎక్కువ ఖర్చులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా వృశ్చిక రాశి వారి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది . ఇది పెట్టుబడులు పెట్టటానికి అనుకూలమైన సమయం కాదు. ఈ సమయంలోవృశ్చిక రాశి వారికి కష్టాలు వెన్నంటే ఉంటాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+