త్వరలో వీరికి బండ్లకొద్దీ ధనపు రాశులను అనుగ్రహించనున్న బుధుడు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి గ్రహాలలో గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు ఒకడు. దృక్ పంచాంగం ప్రకారం జూన్ 22వ తేదీన ఆదివారం నాడు రాత్రి 9.33నిమిషాలకు బుధుడు మిధునరాశి నుండి కర్కాటకరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ రవాణా ఆగస్టు 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో బుధుడు కొన్ని రాశులవారికి సానుకూల ఫలితాలను ఇస్తున్నాడు.

సింహరాశి
కర్కాటక రాశిలో బుధ సంచారం కారణంగా సింహరాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. సమాజంలో సింహరాశి వారి గౌరవం గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది వీరికి చాలా అనుకూలమైన సమయం.

Mercury will soon bless these zodiac signs with cartloads of wealth

ఈ సమయం అదృష్టమే అదృష్టం
సింహరాశి వారికి ఈ సమయం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. సింహరాశి జాతకులు వివిధ కార్యకలాపాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఇది వీరికి అదృష్ట కాలం.

కన్యారాశి
కర్కాటక రాశిలో బుధ సంచారం కారణంగా కన్యారాశి జాతకులకు కలిసి వస్తుంది. వివిధ పెట్టుబడుల నుండి ఆర్థిక లాభాలను సాధిస్తారు. వీరి ఆదాయ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి . వీరి వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. విదేశీ పెట్టుబడుల నుండి భారీ ప్రయోజనాలను పొందుతారు.

కలిసొచ్చే కాలం
విదేశీ పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. విద్యారంగంలో విద్యార్థులు ఈ సమయంలో విజయాలను సాధిస్తారు. ఖచ్చితమైన ప్రణాళికలతో పని చేసిన వారికి విజయం వరిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఏ పని చేసినా మంచి జరుగుతుంది. ఇది కన్యా రాశి వారికి కలిసొచ్చే కాలం.

వృశ్చిక రాశి
కర్కాటక రాశిలో బుధ సంచారం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు వివిధ ఒప్పందాల నుండి లాభాలు పొందుతారు .ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్ధిక పరిస్థితి అపారంగా బలపడుతుంది.

బండ్ల కొద్దీ ధన లాభం
అన్ని విషయాల్లో పురోగతిని సాధిస్తారు. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు శుభ ఫలితాలను పొందుతారు. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ లో లాభాలను పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది. అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. బండ్ల కొద్దీ ధన లాభం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+