దసరా, దీపావళినే కాదు డిసెంబర్ 27దాకా వీరికి కుబేర యోగం!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాశుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని కీలక గ్రహంగా పరిగణిస్తారు. శని గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తుంది. ఈ గ్రహ సంచారం ప్రభావం అన్ని రాశుల వారి పైన కచ్చితంగా పడుతుంది.

శని సంచారం
శని గ్రహం ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తుంది అంతేకాదు ప్రస్తుతం శని శతభిషా నక్షత్రంలో సంచరిస్తుంది. న్యాయదేవుడు, కర్మ ఫలితాలను ఇచ్చే దేవుడు అయిన శని అక్టోబర్ నెలలో శని సరిగ్గా సూర్యగ్రహణం రోజున రాహువు కు చెందిన నక్షత్రంలోకి ప్రవేశించి సంచారం మొదలు పెట్టాడు . డిసెంబర్ 27వ తేదీ వరకు శతభిషా నక్షత్రం లోనే సంచరిస్తాడు . దీంతో శని నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Not only Dussehra and Diwali these zodiac signs have Kubera Yoga till December 27th with saturn blessings

మేషరాశి
శని సంచారం కారణంగా మేష రాశి వారికి లబ్ధి జరుగుతుంది.డబ్బు సంపాదించడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. మేషరాశి జాతకులు ఈ సమయంలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులదే అదృష్టం.

మిధున రాశి
శనిసంచారం కారణంగా మిధున రాశి వారికి అదృష్టం వరిస్తుంది . మిధున రాశి జాతకులు ఈ సమయంలో ఏవైనా నూతన పనులు ప్రారంభించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. అన్ని విధాలుగా మిధున రాశి వారికి ఈ సమయం శుభ సమయం. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది.

సింహరాశి
శతభిషా నక్షత్రంలోకి శనిసంచారం కారణంగా సింహరాశి జాతకులు అనేక ప్రయోజనాలను పొందుతారు. సింహరాశి జాతకులు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు ఏ పని చేసిన ఇప్పుడు విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి గణనీయమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ కాలం సింహ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇచ్చే కాలం.

కన్యారాశి
శనిసంచారం కారణంగా కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. కన్య రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయం అన్ని విధాలుగా శుభప్రదం.

తుల రాశి
శని సంచారం కారణంగా తులా రాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ సమయంలో కష్టపడి చేసే ఏ పనైనా సత్ఫలితాలను ఇస్తుంది. తులా రాశి జాతకులు ఈ సమయంలో తమపై ఉన్న ఉన్నత ఉద్యోగుల నుండి మన్ననలు పొందుతారు.

మకర రాశి
మకర రాశి జాతకులకు శని సంచారం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. డబ్బు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి. మకర రాశి జాతకులు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇక ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.

కుంభరాశి
శని సంచారం కారణంగా కుంభరాశి జాతకులకు కలిసొస్తుంది. కుంభ రాశి వారికి ఈ సమయం అదృష్ట సమయం. ఈ సమయంలో కుంభ రాశి వారికి డబ్బుకు లోటుండదు. కుంభ రాశి జాతకులకు ఈ సమయంలో ఏ పని చేసినా శని దయతో అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం అనుకూలం. కష్టానికి తగిన ప్రతిఫలం తప్పనిసరిగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+