రాఖీ పౌర్ణమి నాడు అద్భుత యోగాలతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే యోగాలు కొన్ని రాశులకు శుభ ఫలితాలను, మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలను ఇస్తున్నాయి. అయితే ఆగస్టు మాసంలో రాఖీ పౌర్ణమి నాడు శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. ఆగస్టు 9వ తేదీన కుజుడు వరుణుడు ఒకదానికొకటి 120 డిగ్రీల వద్ద ఉంటూ నవ పంచమ రాజయోగాన్ని సృష్టిస్తున్నారు.

రాఖీ పౌర్ణమి నాడు యోగాలు .. అదృష్ట రాశులు
ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు అదృష్ట జాతకులు అవుతున్నారు. నవ పంచమ రాజయోగం తో పాటు ప్రతి యుతి యోగం కూడా అదే రోజు కలుగుతుంది దీంతో రాఖీ పౌర్ణమి నాడు అద్భుత యోగాల కారణంగా మూడు రాశుల వారు అదృష్ట జాతకులు అవుతున్నారు.

On the Rakhi pournami these zodiac signs will get wealth with amazing yoga

వృషభ రాశి
వృషభ రాశి వారికి రాఖీ పౌర్ణమి నాడు ఏర్పడే యోగాలు శుభ ఫలితాలను ఇస్తున్నాయి. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది . అనుకున్న పనులను పూర్తిచేస్తారు. వివాహం కాని వారికి వివాహ యోగం కలుగుతుంది. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఇది వీరికి శుభ సమయం కావడంతో పెట్టుబడులకు సంబంధించిన పనులు చేయాలనుకుంటే ఈ సమయంలోనే ప్రారంభిస్తే మంచిది.

మిధున రాశి
రాఖీ పౌర్ణమి నాడు ఏర్పడే అద్భుత యోగాలు మిధున రాశి జాతకులను అదృష్ట జాతకులు గా మారుస్తున్నాయి. ఈ సమయంలో మిధున రాశి వారు శుభవార్తలు వింటారు. జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు . కష్టానికి తగిన ప్రతిఫలాలు చూస్తారు. మిధున రాశి జాతకుల అప్పులు తీరుతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

మీనరాశి
మీన రాశి వారికి రాఖీ పౌర్ణమి నాడు ఏర్పడే అద్భుతమైన యోగాలు సానుకూల ఫలితాలకు కారణమవుతున్నాయి. మీన రాశి వారికి ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడంలో సక్సెస్ అవుతారు. ఈ సమయంలో మీన రాశి వారి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. కెరీర్లో మంచి మార్పులను చూస్తారు. పురోగతికి అవకాశం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+