100 ఏళ్ల తర్వాత పంచగ్రాహి యోగం.. ఈ రాశులకు అఖండ ధయోగం

కొత్త సంవత్సరం ప్రారంభంలో దాదాపు ఒక శతాబ్ద కాం తర్వాత మకర రాశిలో పంచగ్రాహి యోగం ఏర్పడుతోంది. మకర రాశిలో గ్రహాలకు అధిపతి సూర్యుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు, సంపదకు కారకుడయ్యే రాక్షసుల గురువు శుక్రుడు, కుజుడు, మనస్థితికి కారకుడయ్యే చంద్రుడు ఈ రాశిలో కలుసుకుంటారు. దీనివల్లే ఈ అరుదైన పరిణామం సంభవిస్తోంది. ఈ ప్రభావంతో ఏయే రాశులవారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుందో తెలుసుకుందాం.

మకర రాశి
ధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. కష్టపడి పనిచేసేవారికి ప్రమోషన్స్ ఉన్నాయి. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. వేతనం పెరుగుతుంది. ఆదాయంలో పెరుగుదల చోటుచేసుకుంటుంది. క్లిష్టమైన పరిస్థితులను అధిగమించి విజయాన్ని అందుకుంటారు. దాంపత్య జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు.

Panchagrahi Yoga after 100 years A great blessing for three zodiac signs

మేష రాశి
పనిలో ప్రత్యర్థులను తేలికగా ఓడిస్తారు. తెలివితేటలతో విజయాలను అందుకుంటారు. పదిమందికి సాయపడతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కష్టపడి పనిచేసేవారికే కార్యాలయాల్లో పదోన్నతులు లభిస్తాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. దూర ప్రయాణాలుంటాయి కానీ అవి కూడా లాభసాటిగా మారతాయి. వ్యక్తిగత జీవితంలో, కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు.

వృషభ రాశి
ఆదాయ వనరులకు ద్వారాలు తెరుచుకుంటాయి. బ్యాంకు ఖాతాలో డబ్బు పెరుగుతుంది. పెట్టుబడుల నుంచి లాభాలున్నాయి. వ్యాపారవేత్తలకు మంచి ఆదాయం వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి, పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఆర్థిక పురోగతికి బాటలు వేసుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+