ఈ రాశులవారింట సిరుల పంట.. వరమిచ్చిన రాహుకేతువులు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నవగ్రహాలను చెడు గ్రహాలు గాను, కీడు గ్రహాలుగాను చెబుతూ ఉంటారు. జాతకంలో ఈ రెండు గ్రహాలు అశుభ స్థానంలో ఉంటే అనేక సమస్యలతో పాటు ఆర్థిక నష్టాలు కూడా వస్తాయి. మార్చి 16వ తేదీన ఎంతో శక్తివంతమైన రాహువు, కేతువు గ్రహాలు నక్షత్ర సంచారం చేయబోతున్నాయి. ఈ రెండు గ్రహాల నక్షత్ర సంచారం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.

రాహు, కేతువుల నక్షత్ర సంచారం
మార్చి 16వ తేదీన రాహువు పూర్వభద్రా నక్షత్రంలోకి, కేతువు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఊహించని ప్రభావం పడబోతుంది. అయితే రాహు కేతువుల సంచారం కారణంగా లబ్ధి పొందే రాశులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Rahu and Ketu are giving wealth to these zodiac signs

మకర రాశి
రాహువు కేతువుల నక్షత్ర సంచారం కారణంగా మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మకర రాశి వారి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. కెరీర్ కి సంబంధించిన విషయాలలో ఊహించని విజయాలు వరిస్తాయి. మకర రాశి వారికి కుటుంబంతో ఈ సమయంలో సంతోషకర జీవితం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి.

మీనరాశి
మీన రాశి వారికి రెండు గ్రహాలు నక్షత్ర సంచారం చేయడం వల్ల లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో మీన రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు విజయాలు సాధించే అవకాశం ఉంది. మీన రాశి వారు ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. గతంలో కంటే ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడతాయి.

మేషరాశి
రాహు కేతువుల నక్షత్ర సంచారం వల్ల మేష రాశి వారికి ఆర్థికంగా బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో కెరీర్ కి సంబంధించి శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అద్భుతంగా పూర్తి చేస్తారు. ఈ సమయం మేష రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది.

మిధున రాశి
రాహు కేతువుల నక్షత్ర సంచారం వల్ల మిధున రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మిధున రాశి వారు అసంపూర్తిగా ఉన్న పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఈ సమయం మిధున రాశి వారికి అనేక లాభాలను కలిగిస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+