18ఏళ్ళ తర్వాత ఫిబ్రవరిలో వీరిని మహర్జాతకులుగా మారుస్తున్న రాహు, శుక్రులు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తాయి అనే విషయం మనకు తెలిసిందే. అయితే జ్యోతిష్య శాస్త్రంలో విలాసవంతమైన గ్రహంగా సంపదలకు అధిపతిగా భావించే శుక్రుడు, ఛాయాగ్రహంగా, పాప గ్రహంగా చెప్పుకునే రాహువు తో 18 ఏళ్ళ తర్వాత ఇలా సంయోగం చెందడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోని అదృష్టం కలగబోతుంది.

రాహు, శుక్రుల కలయిక
రాహువు ప్రస్తుతం ఉత్తరాభాద్ర నక్షత్రంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక ఫిబ్రవరి ఒకటవ తేదీన శుక్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రం లోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం శుక్రుడు పూర్వాభాద్ర నక్షత్రంలో సంచరించబోతున్నాడు. ఆపై ఫిబ్రవరి 1న శుక్రుడు రాహువు ఉన్న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి వెళ్తాడు. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రంలో మీనరాశిలో రాహువు శుక్ర గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులవారికి విశేషమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది మరి ఆ రాశులేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Rahu and Venus are turning these zodiac signs into Maharajas in February after 18 years

మేషరాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో మీనరాశిలో రాహువు మరియు శుక్ర గ్రహాల కలయిక కారణంగా మేషరాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. వీరికి అనుకోని ధనయోగం కలుగుతుంది .ఈ రాశిపై శని భగవానుడు ప్రత్యేక ఆశీస్సులు మెండుగా ఉండటం వల్ల పూర్వీకుల ఆస్తులు కూడా కలిసి వస్తాయి. వివాహం కాని వారికి వివాహ యోగం కనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. ఇది మేషరాశి వారికి మంచి సమయం.

మకర రాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో మీనరాశిలో రాహు శుక్ర గ్రహాల కలయిక వల్ల మకర రాశి వారికి శ్రమకు తగిన ఫలితం వస్తుంది. మకర రాశిలో కొన్నేళ్లుగా వివాహం కాని స్త్రీపురుషులకు ఈ సంవత్సరం వివాహం అయ్యే యోగం ఉంది. మకర రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను ఇస్తాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి రాహు శుక్ర గ్రహాల కలయిక సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు. భారీగా ఆదాయాన్ని సంపాదిస్తారు. ఈ సమయం ఆర్థికంగా వీరి ఉన్నతికి దోహదం చేస్తుంది. వీరి భవిష్యత్తు బంగారు మయంగా మారుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. పెళ్ళికాని వారికి వివాహ యోగం ఉంది. ఈ సమయం వృషభ రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగే సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+