8ఏళ్ళ తర్వాత ఈ రాశులవారిని కోటీశ్వరులను చేస్తున్న రాహువు!

ప్రతి ఒక్కరూ తమ జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని తెగ తాపత్రయపడతారు. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే తమ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఏ గ్రహం ఏ రాశిలో సంచారం చేస్తుంది?. ఏ గ్రహం శుభస్థానంలో సంచారం చేస్తుంది? ఏది అశుభ స్థానంలో ఉంది? వంటి అనేక వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.

రాహువు సంచారం
ఈ రోజుమంచి జరుగుతుందా.. చెడు జరిగే అవకాశం ఉందా అన్నది కూడా చెక్ చేసుకుంటారు. అయితే నీడ గ్రహాలుగా కీడు గ్రహాలుగా భావించే రాహువు కేతువులు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడానికి 18 నెలల సమయాన్ని తీసుకుంటాయి. సహజంగా తిరోగమన సంచారం చేసే రాహువు 2025 సంవత్సరంలో కుంభరాశిలోకి మారుతున్నాడు.

Rahu transit in aquarius will make these zodiac signs millionires in 2025 after 8 years

8 ఏళ్ల తర్వాత కుంభరాశిలో రాహువు
మీనరాశి నుంచి రాహువు మే నెలలో కుంభరాశిలోకి తన సంచారాన్ని సాగిస్తాడు. ఇక కుంభరాశిలో 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న రాహువు సంచారం ముఖ్యంగా మూడు రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి రాహువు సంచారం కారణంగా ఆర్థిక సమస్యలు తీరుతాయి. మేషరాశి జాతకులకు ఈ సమయంలో ఉద్యోగాలలో ప్రమోషన్లు వస్తాయి. మేష రాశి వారి కుటుంబంలో సంతోషం ఉంటుంది. మేషరాశి జాతకులు వర్తక వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ఇది వీరికి మంచి సమయం.

మకర రాశి
రాహు సంచారం కారణంగా మకర రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. చాలా రోజులుగా ఖాళీగా ఉన్నవారు ఉద్యోగాలలో చేరుతారు. ఆర్థికంగా ఈ సమయంలో మకర రాశి వారికి కలిసి వస్తుంది.

కుంభరాశి
రాహువు సంచారం కారణంగా కుంభరాశి జాతకులు సానుకూల ప్రయోజనాలను పొందుతారు . ఆర్థికంగా కుటుంబ పరంగా ఈ సమయంలో కుంభ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. 8 ఏళ్ల తర్వాత రాహువు కుంభరాశిలోనే సంచరించడం కుంభ రాశి వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలకు కారణమవుతుంది. ఇది అన్ని విధాలుగా కుంభ రాశి వారికి మేలు చేస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+