ఈ రాశులవారికి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకొస్తున్న రాహువు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహు కేతువులను చాయా గ్రహాలుగా చెబుతారు. ఈ రెండు గ్రహాలు ఏ రాశులపైన కూడా పెత్తనం చెలాయించలేవు కానీ ఈ రెండు గ్రహాల ప్రభావం అన్ని రాశులవారి పైన తప్పకుండా ఉంటాయి. ఈ రెండు రాశులు తిరోగమన దిశలో కదులుతాయి.

కుంభరాశిలో రాహువు సంచారం
రాహువు ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. మే 18 2025లో రాహువు కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు.ఈ సంచారం వివిధ రాశుల వారికి లబ్ధి చేకూరుస్తుంది. రాహువు కుంభరాశిలో సంచారం చేయడం వల్ల లబ్ధి పొందే ఆ రాశులను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Rahu transit into aquarius in May 2025 brings wealth and health to the zodiac signs

మకర రాశి
రాహువు కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో చాలా ప్రయోజనాలను పొందుతారు. విదేశాలలో ఉద్యోగం చేసేవారు పురోగతిని సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఈ సమయంలో మకర రాశి వారి ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. ఈ సమయంలో వారి అన్ని కోరికలు నెరవేరుతాయి.

కుంభరాశి
రాహువు కుంభరాశిలో సంచారం కారణంగా కుంభరాశి వారికి అన్ని శుభాలే జరుగుతాయి. కుంభరాశి యొక్క సంపద గృహంలో రాహు సంచారం జరుగుతుంది. రాహువు యొక్క రాశి మార్పు కుంభరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు భారీ ఆర్థిక లాభాలను పొందుతారు. కుంభరాశి జాతకులు అపారమైన విజయాలను పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి.

మిధున రాశి
కుంభ రాశిలో రాహు సంచారం కారణంగా మిధున రాశి స్థానికులకు లబ్ధి జరుగుతుంది. ఈ సంచారం మిధున రాశి వారికి చాలా అనుకూలంగాను లాభదాయకంగానూ ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు తమ రంగాలలో అపారమైన విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వారు తమ పెట్టుబడుల నుండి భారీ ప్రయోజనాలను పొందుతారు. మీకు తండ్రి నుండి మద్దతు లభిస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారు రాహు సంచారం నుండి భారీ లాభాలను పొందుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+