సంసప్తక్ యోగం: 2024లో ఈ రాశులవారికి బ్రహ్మాండంగా ఉంటుంది; మీరున్నారా!!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం వివిధ రాశులవారి జీవితాలపై ప్రభావాన్ని కలిగిస్తుంది. గ్రహాలు స్థానచలనం వల్ల కొన్ని యోగాలు ఏర్పడడం వల్ల ద్వాదశ రాశుల వారు ప్రభావితం అవుతారు. కొన్ని యోగాల వల్ల, కొన్ని సానుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. అయితే 2024లో రానున్న సంసప్తక్ యోగం కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి: సంసప్తక్ రాజయోగం తో కర్కాటకరాశి వారికి శుభాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారి ఇంట్లో సంతోషం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. 2024 సంవత్సరంలో సంసప్తక్ యోగం కారణంగా కర్కాటక రాశి వారు నూతన గృహాన్ని లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతేకాదు ఈ యోగం కారణంగా గౌరవం మరింత పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి ఫలితాలను ఆశించవచ్చు. శుక్రుడి దయ కర్కాటక రాశి వారిపై మెండుగా ఉంటుంది.

Samsaptak Yoga: luck for these three zodiac signs in 2024!!

ధనుస్సురాశి: సంసప్తక్ రాజయోగం కారణంగా ధనుస్సురాశిలో జన్మించిన వారు మంచి ప్రయోజనాలను పొందుతారు. కొత్త వెంచర్ లను ప్రారంభించాలి అనుకునే వారికి ఇదే సరైన సమయం. ఈ సమయంలో వ్యాపారవేత్తలు ఆర్ధికంగా లాభాలను చూస్తారు. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు లబ్ది చేకూరుతుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసొస్తుంది. 2024లో సంసప్తక్ యోగం ధనుస్సు రాశి వారి జీవితంలో మంచి మార్పులకు కారణం అవుతుంది.

కుంభరాశి: సంసప్తక్ రాజయోగం కారణంగా కుంభరాశి జాతకులకు మంచి ప్రయోజనం కలుగుతుంది. బృహస్పతి మరియు శుక్ర గ్రహాల కలయిక కుంభరాశి వారికి సమృద్ధి, శ్రేయస్సును తెస్తుంది . 2024లో సంసప్తక్ యోగం కారణంగా వ్యాపార విస్తరణ కు అవకాశం ఉంటుంది. ఈయోగం ఉన్న సమయంలో కుంభరాశి వారి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. కుటుంబ బంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. సంతోషంగా జీవిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+