3రోజుల్లో వీరి బ్రతుకును బంగారం చేస్తామని ప్రకటించిన శని సూర్యులు!!

సెప్టెంబర్ 16వ తేదీన సూర్యుడు కన్యారాశిలోకి సంచరిస్తున్నాడు. సూర్యుడు కన్యారాశిలోకి సంచరిస్తున్న సమయంలో శని గ్రహం కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది . అయితే సూర్యసంచారం శని గ్రహం పైన ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుడు సంచరించే క్రమంలో సూర్యుని యొక్క నీడ శని గ్రహంపై పడబోతుంది.

మూడురోజుల్లో వీరికి అదృష్టం
దీని కారణంగా మరో మూడు రోజుల్లో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మరి ఏ రాశులవారిని అదృష్ట లక్ష్మి వరిస్తుంది, ఎవరు ఆకస్మిక ధనలాభాలు పొందుతారు? వంటి అనేక విషయాలు ప్రస్తుతం తెలుసుకుందాం.

saturn and sun announced that they will turn these zodiac signs lives into gold in 3 days

మిధున రాశి
సూర్య సంచారం కారణంగా శనిపై పడే ప్రభావం వల్ల మిధున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు .నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అన్ని విధాలుగా ఈ సమయం బాగుంటుంది.

కర్కాటక రాశి
సూర్య సంచారం కారణంగా శని పైన ఏర్పడే ప్రభావంతో కర్కాటక రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు ఆదాయం రెట్టింపు అవుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ఇది శుభ సమయం. నూతన ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి కూడా కలిసొస్తుంది. తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది.

మీనరాశి
సూర్య సంచారం వల్ల శని పై ఏర్పడే ప్రభావం వలన మీన రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వాణిజ్యాలు చేసేవారు వాణిజ్యపరంగా ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థికంగా ఈ సమయం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసే వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ఎప్పుడో ఆగిపోయిన పనులు సులభంగా నెరవేరుతాయి. ఆకస్మిక విజయాలు పొందుతారు. ఇది మీకు అన్ని విధాలుగా శుభ సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+