రాసి పెట్టుకోండి.. రెండురోజుల్లో వీరు కుబేరులు కాబోతున్నారన్న శనిదేవుడు!

ప్రతిరోజు గ్రహాల రవాణాలో జరిగే మార్పులు ద్వాదశ రాశుల వారి జాతకాలను ఆయా మార్పులకు అనుగుణంగా మారుస్తూ ఉంటాయి. మనం త్వరలో 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక ఇదే సమయంలో అనేక ఖగోళ మార్పులు సంభవించబోతున్నాయి. 2025 సంవత్సరం రాకముందే శని ఒక కీలకమైన రవాణా చేస్తున్నాడు. శని పూర్వాభాద్ర నక్షత్రం లోకి ప్రవేశిస్తున్నాడు.

పూర్వా భాద్ర నక్షత్రంలోకి శని
డిసెంబర్ 27వ తేదీన శని పూర్వభాద్ర నక్షత్ర సంచారం జరగబోతుంది క్రమశిక్షణకు, కర్మ ఫలాలను ఇవ్వడానికి ప్రతినిధిగా చెప్పబడే శని కష్టపడి పని చేసిన వారిని కరుణిస్తాడు. శని డిసెంబర్ 27వ తేదీన పూర్వభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారు అదృష్ట జాతకులు గా మారుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

saturn transit in purvabhadra Nakshatra on december 27th these zodiac signs are kuberas

వృషభ రాశి
శని పూర్వభాద్ర నక్షత్ర సంచారం కారణంగా వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు పెట్టే పెట్టుబడులు దీర్ఘకాలిక రాబడులను తెస్తాయి. ప్రమోషన్లు, ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో సానుకూలంగా ఉంటాయి. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళిక పైన వృషభ రాశి జాతకులు దృష్టిపడితే మంచిది.

కన్యారాశి
శని పూర్వభాద్ర నక్షత్రం లోకి సంచారం చేయడం కన్య రాశి వారికి విజయాలను ఇస్తుంది. కన్యా రాశి వారు కొత్త వెంచర్లను ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. కన్య రాశి జాతకులు ఈ సమయంలో లీడర్లుగా గుర్తించబడతారు. ఆర్థిక పురోగతికి కూడా ఇది అనుకూల సమయం.

మకర రాశి
శని నక్షత్ర సంచారం మకర రాశి జాతకులకు అపార లాభాలను ఇస్తుంది. మకర రాశి వారికి శని సంచారం వ్యక్తిగత మరియు వృత్తిపరమైన పురోగతికి దోహదం చేస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఇది మీ ఎదుగుదలకు అనువైన సమయం.

కుంభరాశి
కుంభరాశి జాతకులు పూర్వభాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా లాభపడతారు. ఇది వీరిలో సృజనాత్మకతను మెరుగుపరుస్తుంది. కళాత్మక మరియు మేధోపరమైన ప్రయత్నాలు చేయడానికి ఇది వీరికి అనుకూల సమయం. ఈ సమయంలో మీ ఆదాయ వనరులు విస్తరించే అవకాశం ఉంటుంది.

మీనరాశి
మీన రాశి వారు ఆత్మవిశ్వాసం మరియు స్పష్టతతో ఈ సమయంలో ఎదుగుతారు. వ్యక్తిగత లక్ష్యాల పైన దృష్టి పెట్టడానికి మరియు వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి కాలం. మీన రాశి వారు ఈ సమయంలో మానసిక ప్రశాంతతను పొందుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+