షడష్టక యోగంతో ఈ రాశులవారి జీవితాలలో కష్టాల సునామీ!

జ్యోతిష శాస్త్రంలో కుజుడికి, శని గ్రహానికి అసంబద్ధ రాశులలో సంచరించడం కారణంగా ఏర్పడిన షడష్టక యోగం ఒక అశుభ యోగంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. జూలై 7వ తేదీ వరకు కుజుడు కర్కాటక రాశి లోనే ఉంటాడు. ఆ తర్వాత కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక శని ప్రస్తుతం మీనరాశిలో తన సంచారాన్ని సాగిస్తున్నాడు.

అశుభమైన షడష్టక యోగం
ఫలితంగా కుజుడికి శనికి మధ్య కోణీయ విభజన ఆధారంగా అత్యంత అశుభమైన షడష్టక యోగం ఏర్పడుతుంది. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ గ్రహాల అమరికతో ఏర్పడిన యోగం ముఖ్యంగా మూడు రాశుల వారికి ఆర్థిక కష్టాలను, నష్టాలను ఇస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Shadashtak Yoga brings a tsunami of hardships to the lives of these zodiac signs

కన్యారాశి
షడష్టక యోగం కన్యారాశి జాతకులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఈ యోగం కారణంగా కన్యారాశి వారికి మానసిక అశాంతి ఏర్పడుతుంది. భావోద్వేగ ఒత్తిడి పెరుగుతుంది. కన్యా రాశి వారి సంబంధాలలో ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో తరచూ విభేదాలు, వివాదాలు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో ఓర్పుతో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రశాంతంగా ఆలోచించాలని సూచన. కన్యారాశి వారు వృత్తిపరంగా, వ్యాపారాలలో, ఉద్యోగాలలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు.

వృశ్చిక రాశి
షడష్టక యోగం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు దురదృష్టం వెంటాడుతుంది. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు వస్తాయి. పనిచేసే చోట ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి .వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు రావచ్చు. పరిస్థితులను ప్రశాంతతతో నిర్వహించడం అవసరం.

కుంభరాశి
షడష్టక యోగం కారణంగా కుంభరాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ యోగం వీరికి ఆర్థిక ఇబ్బందులను తీసుకువస్తుంది. కుంభరాశి వారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది ఎవరికి ఈ సమయంలో ఆర్థిక నష్టం కూడా జరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు చేసే వారికి అడ్డంకులు వస్తాయి. ఉద్యోగులు పనిచేసే చోట సమస్యలను ఎదుర్కొంటారు ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయంలో తగ్గుదల ఉంటుంది. ఆర్థిక నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో డబ్బులు ఎవరికి ఇవ్వడం మంచిది కాదు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+