2026లో శని ధనరాజయోగంతో ఈ రాశులవారికి కుబేరయోగం!
జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. రెండున్నర ఏళ్లకు ఒకసారి తన రాశి చక్రాన్ని మార్చుకునే శని దేవుడు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు. శని దేవుడు 2026 ప్రారంభంలో ఉదయించి ముఖ్యమైన ధన రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు.
శని ధన రాజయోగం
ఈ ధన రాజ యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. శని దేవుడు మార్చి 13 2026 న అస్తమించి, ఏప్రిల్ 22 2026న ఉదయిస్తాడు. ఈ సమయంలో శని కారణంగా ఏర్పడే ధనరాజ యోగంతో లబ్ది పొందే రాశుల గురించి తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ధనరాజ యోగం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో శని మీ జాతకంలో 11వ ఇంట్లో ఉదయించి, పదవ ఇంటికి అధిపతిగా ఉంటాడు. దీని కారణంగా వ్యాపారాలలో ప్రయోజనాలను ఇస్తుంది. ఆదాయాన్ని పెంచడానికి దోహదం చేస్తుంది. కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. ఈ సమయంలో మీరు ప్రముఖ వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీ లతో లబ్ధి పొందుతారు.
మిధున రాశి
మిధున రాశి వారికి ధనరాజ యోగం అదృష్టంగా మారుతుంది. ఈ సమయంలో మిథున రాశి జాతకులు వర్తక వ్యాపారాలలో ప్రయోజనాలను పొందుతారు. అదృష్టం మిధున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం చూస్తారు. వ్యాపారవేత్తలు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లేదా కొత్త అవకాశాలు వస్తాయి. ఇది వీరికి అన్ని రకాల మేలు కలిగించే రోజు.
మకర రాశి
మకర రాశి వారికి ధన రాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది .ఈ సమయంలో మకర రాశి జాతకులు శని కారణంగా ధైర్యాన్ని పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి బాగుంటుంది. పెద్ద లక్ష్యాలను సాధించడానికి, కొత్త ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఈరోజు అనుకూలమైన సమయం. నేడు ఆస్తులు వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా కొత్త వ్యాపారాన్ని మీరు ప్రారంభించాలి అనుకుంటే ఈరోజు విజయవంతం కావచ్చు. ఈ సమయం మీకు తోడబుట్టిన వారి నుండి మద్దతు లభిస్తుంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications