shukra gochar: శుక్ర గోచారంతో జులై 30వరకు ఈ రాశులవారికి ధననష్టం

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం కారణంగా ఏర్పడుతున్న జాతకాల ప్రభావం వల్ల మనిషి జీవితంలో మంచి చెడులు నిర్ణయించబడుతున్నాయి. ప్రస్తుతం జులై నెలలో జరిగిన గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి లబ్ధి జరిగితే మరికొన్ని రాశులవారు ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

జులైలో శుక్ర సంచారం
జులై నెలలో కర్కాటక రాశిలో శుక్ర సంచారం కొనసాగుతుంది. ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో జులై 7 న ప్రవేశించి జులై 30 వరకు కర్కాటక రాశి లోనే ఉంటాడు. శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తే మరి కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శుక్ర గోచారం కారణంగా నష్టం జరిగే రాశులు వివరాలేంటి.. ప్రస్తుతం తెలుసుకుందాం.

Shukra Gochar venus transit in cancer till 30th July these zodiac signs will suffer financial loss

మేష రాశి
కర్కాటక రాశిలో శుక్ర గోచారం కారణంగా మేష రాశి వారికి మేలు జరగినా ఇబ్బందులు ఉన్నాయి. మేష రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమయంలో భాగస్వామితో విడిపోయే పరిస్థితి ఉంటుంది. వర్తక వ్యాపారాలలో ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేష రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో ఈ సమయంలో మేలు జరిగినా, ఎక్కువ విషయాల్లో కీడు జరుగుతుంది.

ధనుస్సు రాశి
శుక్ర సంచారం ధనుస్సు రాశి వారి జాతకాలలో ప్రతికూల ఫలితాలను తెస్తుంది. ధనస్సు రాశి వారి ఆర్థిక జీవితం ఈ సమయంలో ఇబ్బందికరంగా మారుతుంది. ఏ పని చేద్దామన్న ఆటంకాలు ఎదురవుతాయి. ధనుస్సు రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. జీవితంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ సమయం ధనుస్సు రాశి వారికి కష్ట కాలం.

వృశ్చిక రాశి
కర్కాటక రాశిలో శుక్ర సంచారం వృశ్చిక రాశి జాతకులకు లాభదాయకంగా ఉండదు. ఈ సమయంలో సహోద్యోగులతో వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మితిమీరును ఖర్చులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+