5 నెలల్లో ఈ రాశులను కోటీశ్వరులను చేయకపోతే ముక్కు నేలకు రాస్తానంటున్న శనిదేవుడు

కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదించే న్యాయదేవుడైన శనిదేవుడు నవంబరు నెలలో ప్రత్యక్ష సంచారంచేస్తున్నారు. ఇది కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం పడేలా చేస్తుంది. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనిదేవుడు వచ్చే ఏడాది మాత్రమే రాశిని మారుస్తాడు. ఈనెలలో ప్రత్యక్ష సంచారం చేయనుండటంవల్ల కొన్ని రాశులకు మంచిరోజులు ప్రారంభమవుతున్నాయి. ఈ సంచారం కూడా 15వ తేదీ రాత్రి 7.51 గంటలకు తిరోగమన దిశ నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబరులో ప్రత్యక్ష దిశకు వస్తుంది. తిరిగి వచ్చే ఏడాది జులై 13న తిరోగమనంలోకి వస్తాడు. ఈ ప్రభావం మొత్తం ఆరు రాశులపై పడుతుంది. వారికి ఏవిధంగా కలిసివస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం.

పెట్టుబడి నుంచి మంచి రాబడి వస్తుంది
మిథున రాశి, కుంభ రాశి, వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశి, తులారాశివారికి ఆర్థికంగా మంచి ఫలితాలు కలుగుతాయి. మంచి సమయం వచ్చింది వీరికి. మానసిక సమస్యలతో కొంతకాలం నుంచి బాధపడుతున్నవారికి విముక్తి కలుగుతుంది. ప్రశాంతంగా జీవిస్తారు. ఇది అదృష్టం పట్టే సమయం. చేపట్టే ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. డబ్బు పెట్టుబడి పెట్టే సమయంలో కొంత ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పుడు సరైన మార్గంలో, సక్రమంగా పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి రాబడినిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టిపెట్టడంతోపాటు మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. చిన్నచిన్నవే పెద్దగా చికాకు పెడుతుంటాయి. అనుకున్న సమయంలో పనులు పూర్తిచేయగలిగితే అదృష్టం కలిసివస్తుంది. కోరుకున్న రీతిలో ఇవి పూర్తవుతాయి.

six zodiac signs will become millionaires due to lord shani dev retrograde in aquarius

డబ్బు చేతికి అందుతుంది
కుంభరాశిలోనే శనిదేవుడు సంచారం చేస్తుండటంవల్ల వీరికి గతంలో ఎవరికైనా ఇచ్చి నిలిచిపోయిన డబ్బు ఈ సమయంలో తిరిగి చేతికి అందుతుంది. మకర రాశివారికి ఊహించనిరీతిలో ధనలాభం ఉంది. వృషభరాశివారికి వ్యాపార బలం ఉంది. కన్యారాశివారు శత్రువులపై ఆధిపత్యాన్ని చెలాయించడంతోపాటు విజయాన్ని అందుకుంటారు. ఊహించని విధంగా డబ్బుకు సంబంధించి రాబడి ఉండటంతో వాటిని జాగ్రత్తగా పొదుపు చేయాల్సి ఉంటుంది. అలక్ష్యంగా వ్యవహరిస్తే పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+