వీరికి సంపదల మూటలను ఇస్తున్న శుక్రాదిత్య యోగం.. మీరున్నారా?

వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి, సూర్యగ్రహానికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇక శుక్రుడు, సూర్యుడు ఇద్దరు కలిస్తే శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇక ఈ రాజయోగం కొందరి జీవితాలలో సంపద మూటలను తెస్తే, మరికొందరికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ప్రధానంగా శుక్రాదిత్య రాజయోగం శుభ ఫలితాలనే ఇస్తుంది.

ఈ నెల 25వరకు శుక్రాదిత్య యోగం
ఆగస్టు 16వ తేదీ నుంచి సూర్యుడు సింహరాశిలో సంచారాన్ని మొదలుపెట్టాడు. ఇక అప్పటికే అక్కడ ఉన్న శుక్రుడు ఆగస్టు 25వ తేదీ వరకు సింహరాశిలో కొనసాగుతాడు. సింహరాశిలో శుక్ర సూర్య సంయోగం కారణంగా శుక్రాదిత్య రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగం ఆగస్టు 25వ తేదీ వరకు ఉంటుంది. ఈ శుక్రాదిత్య యోగం కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారు లబ్ధిని పొందుతున్నారు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Sukraditya Rajayoga gives wealth to these zodiac signs till august 25th

సింహరాశి
సింహరాశి లగ్న గృహంలో శుక్రాదిత్య యోగం ఏర్పడిన కారణంగా సింహరాశి జాతకులు అపారమైన సంపదలను పొందుతారు.సింహరాశి వారికి ఎంతో కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు ఇప్పుడు తొలగిపోతాయి. సింహ రాశి వారికి ఉద్యోగాలలో ప్రాధాన్యత లభిస్తుంది. వివాహం కాని వారికి వివాహం ఫిక్స్ అవుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు లాభాలను గడిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

తులారాశి
తులారాశి లాభ ఆదాయ గృహంలో శుక్రాదిత్య యోగం ఏర్పడుతున్న కారణంగా వీరు కూడా ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు గుర్తింపు లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు భారీ లాభాలను పొందుతారు. తల్లితండ్రులు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది.

వృశ్చిక రాశి
వృశ్చికరాశి కర్మ గృహంలో శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో వివిధ ఒప్పందాల నుంచి లాభాలు పొందుతారు. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఊహించని సంపద వచ్చిపడుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. కార్యాలయంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ సమయం నిజంగానే అదృష్ట సమయం.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+