సూర్య చంద్రుల పరివర్తన యోగంతో వీరికి జాక్ పాట్!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 16వ తేదీ గురువారం నాడు సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో చంద్రుడు కర్కాటక రాశిలో ఉండడంతో సూర్యచంద్రుల మధ్య పరివర్తన యోగం ఏర్పడుతుంది. ఈ శుభయోగం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను అందిస్తుంది. సూర్యచంద్రుల కారణంగా ఏర్పడే పరివర్తన యోగంతో లబ్ధిని పొందే రాశులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

మేష రాశి

పరివర్తన యోగం కారణంగా మేష రాశి జాతకులకు జూలై 16వ తేదీ నుండి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చురుకైన శక్తిని పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉతుకు ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.

Sun Moon Parivartana Yoga on july 16th this yoga gives luck and happiness to these zodiac signs

మిధున రాశి

మిధున రాశి వారికి పరివర్తన యోగం కారణంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగుల ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్ లను అందుకుంటారు. కుటుంబంతో విహారయాత్రలు చేయడానికి ఇది మంచి సమయం. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి

పరివర్తన యోగం కర్కాటక రాశి జాతకులకు శుభాలను తెస్తుంది. సూర్యుడు లగ్న స్థానంలో ఆడవాళ్ళ కర్కాటక రాశి జాతకులు ఆత్మవిశ్వాసమే సమయంలో పెరుగుతుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలను చూస్తారు. విద్యార్థులు గురుకుల మద్దతుతో మంచి విషయాలను సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ బంధాలు బలోపేతం అవుతాయి.

తులారాశి

పరివర్తన యోగం కారణంగా తులారాశి జాతకులు కుటుంబ జీవితం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. క్రీడారంగంలో ఉన్నవారు మంచి విజయాలను సాధిస్తారు. వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది. ఇంటికి అతిధులు వచ్చే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలను దర్శించడానికి వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయంలో తులారాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+