సువర్ణ రాజయోగం.. వచ్చే 25ఏళ్లు వీరికి తిరుగేలేని రాజభోగం, ఐశ్వర్యం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక అద్భుత యోగాలను ఏర్పరుస్తుంది. ఈనెల 18వ తేదీన కన్యారాశిలో రవి శుక్ర కేతువులు కలయికతో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ త్రిగ్రాహీ యోగాన్ని సువర్ణ రాజ యోగంగా అభివర్ణిస్తున్నారు .అయితే ఈ సువర్ణ రాజయోగం 25 సంవత్సరాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. వారు ఊహించని రాజ భోగాలకు కారణమవుతుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
సువర్ణ రాజయోగం కారణంగా మేష రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పటినుంచో రావలసిన డబ్బు వారి చేతికి అందుతుంది. ఈ సమయంలో పూర్వీకుల నుంచి ఊహించని ధన లాభం కలుగుతుంది. ఇల్లు, కార్లు, భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు.

Suvarna Rajyoga The next 25 years will be unstoppable royal life and wealth for these zodiac signs

వృషభ రాశి
సువర్ణ రాజయోగం కారణంగా వృషభ రాశి వారికి కూడా లబ్ధి చేకూరుతుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో అప్పుల బాధల నుండి బయటపడతారు. మీరు ఇప్పుడు పట్టిందల్లా బంగారం అవుతుంది. పెళ్ళికాని స్త్రీ పురుషులకు వివాహ యోగం కలుగుతుంది. చేసిన అప్పులన్నీ తీరి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

మిధున రాశి
సువర్ణ రాజయోగం కారణంగా మిధున రాశి వారికి వివాహ యోగం ఉంది. పెళ్ళికాని వారికి ఈ సమయంలో పెళ్లి సంబంధాలు సెట్ అవుతాయి. ఉద్యోగం లేని వారు కూడా ఉద్యోగాలలో సెటిల్ అవుతారు. గృహ నిర్మాణాలు కూడా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి.

సింహరాశి
సింహ రాశి వారికి సువర్ణ రాజయోగం రాజభోగాలను ఇస్తుంది. సింహ రాశి వారు అంచలంచలుగా మీరు కోరుకున్న స్థానాలకు ఎదిగే అవకాశం ఉంటుంది. ఏ పని చేసిన అందులో సింహ రాశి వారి విజయం సాధిస్తారు. ఇప్పుడు చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనస్సు రాశి
ధనస్సు రాశి జాతకులకు ఈ సమయం కలిసొస్తుంది .గత కొంతకాలంగా ధనుస్సు రాశి జాతకులు అనుభవించే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా పురోగతి సాధ్యమవుతుంది. శత్రువులపై మీరు పై చేయి సాధిస్తారు. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని అవలీలగా ధనుస్సు రాశి వారు అధిగమిస్తారు.

కుంభరాశి
సువర్ణ రాజయోగం కారణంగా కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కుంభ రాశి వారి శ్రమకు తగిన ఫలితాలు లభిస్తుంది. ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారికి ఆ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+