త్వరలో వీరే మెగాస్టార్ లు..ఈ రాశులవారికి తిరుగులేదన్న సూర్యుడు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ఉన్న స్థానం అంతా ఇంతా కాదు. సూర్యుడు గ్రహాలకు అధిపతి. సూర్యుడు శక్తి సంపన్నుడు. సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేయడానికి 30 రోజుల సమయం తీసుకుంటాడు. ఇక సూర్య సంచారం ప్రభావం మేషరాశి నుండి మీనరాశి వరకు ప్రతి రాశి వారి జీవితంలో కనిపిస్తుంది. ఆగస్టు 17వ తేదీన సూర్యుడు మఖా నక్షత్రం లోకి సంచరిస్తాడు.

సూర్య సంచారంతో లబ్ధిని పొందే రాశులు
ప్రస్తుతం సూర్యుడు ఆశ్లేష నక్షత్రంలో కొనసాగుతున్నాడు. ఆశ్లేష నక్షత్రం నుంచి మఖా నక్షత్రం లోకి ప్రవేశించే సూర్యుడు ఆగస్టు 17వ తేదీ నుండి ఆగస్టు 29వ తేదీ వరకు అందులోనే ఉంటాడు. కేతువు మఖా నక్షత్రానికి అధిపతి. అటువంటి కేతువు నక్షత్రమైన మఖా నక్షత్రంలో సూర్యుడు కొన్ని రాశుల వారికి శుభాలను చేకూరుస్తున్నాడు. మరి సూర్య సంచారంతో శుభాలను పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

These are the megastars from August 17th with sun blessings

మేష రాశి
మేష రాశి వారికి సూర్య సంచారం కలిసి వస్తుంది. మఖా నక్షత్రం లోకి సూర్య సంచారం మేష రాశి జాతకులకు కొత్త ఆదాయ మార్గాలను చూపిస్తుంది. పనిచేసే చోట సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. సీనియర్లతో ప్రశంసలను అందుకునేలా చేస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఇస్తాయి. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వివాహితులకు జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్ట పెరుగుతుంది.

తులారాశి
సూర్యుని నక్షత్ర సంచారం తులారాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. మఖా నక్షత్రంలో సూర్య సంచారం వీరికి పనిలో విజయాలను చేకూరుస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వివిధ మార్గాల నుండి డబ్బు సమకూరుతుంది. డబ్బు ఆదా చేయడంలో సక్సెస్ అవుతారు. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి
సూర్యుని నక్షత్ర సంచారం వృశ్చిక రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఇస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కల నెరవేరుతుంది. ఈ సమయం ఆర్థికంగా పురోగతిని ఇస్తుంది. పనిచేసే చోట గుర్తింపు లభిస్తుంది.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+