113 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. దీంతో ధనలాభం

113 సంవత్సరాల తర్వాత శని, రాహు, గురు గ్రహాలు అరుదైన కలయికను ఏర్పరుస్తున్నాయి. జ్యోతిష్యంలో ఈ కలయికకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మేషరాశిలో గురుడు-రాహు గ్రహాల కలయిక ఏప్రిల్ 22న ప్రారంభమైంది. అక్టోబర్ 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ యోగం సమయంలో కొన్ని రాశుల వారికి గందరగోళం, అనిశ్చితి, సమస్యల కారణంగా ఇది అశుభంగా పరిగణిస్తారు.

శని గ్రహం మూడో అంశం దీనిపై పడింది. ఇలాంటి అరుదైన సంఘటన 113 సంవత్సరాల క్రితం జరిగింది. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత జరగబోతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి మెరుగైన ఫలితాలు వస్తాయి. మూడు గ్రహాల ప్రభావంతో మేషరాశిలో ఏర్పడే ఈ అరుదైన యోగం కొన్ని రాశులవారికి అద్భుత ప్రయోజనాలను కలిగించనుంది. ఏయే రాశులనే వివరాలు తెలుసుకుందాం.

zodiac sign

మేష రాశి
వీరు ఆకస్మిక సంపదను పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. పెట్టుబడుల వల్ల లాభం ఉంటుంది. పిల్లల విషయంలో సంతోషకరమైన వార్తను వింటారు. వివాహం కానివారికి సంబంధాలు వస్తాయి. విదేశీ ప్రయాణ యోగం ఉంది. స్టాక్ మార్కెట్, లాటరీ, బెట్టింగ్ వల్ల లాభాలుంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడుతున్నవారు శుభవార్తను త్వరలోనే వింటారు.

సింహ రాశి
తండ్రి ఆరోగ్యం బాగుపడుతుంది. పిల్లలు కనాలనుకునేవారి కోరికలు నెరవేరతాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక, మతపరమైన పనులపై ఆసక్తి ఏర్పడుతుంది. విద్యార్థులకు బాగుంది.

ధనస్సు రాశి
స్టాక్ మార్కెట్ లో పెట్టబడులవల్ల లాభాలుంటాయి. బంగారం వ్యాపారం చేసేవారికి కూడా లాభాలొస్తాయి. ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయి. వైవాహిక జీవితం బాగుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+