ఈ నెల 23వ తేదీ నుంచి ఈ రాశులు మహర్జాతకులవుతున్నారు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో కీలక గ్రహమైన రాహువు అంటే అందరూ భయపడతారు. అది ఛాయాగ్రహం. ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటుంది. కేతువు కూడా ఛాయాగ్రహమే. రాహువు జాతకంలో అశుభ స్థానంలో ఉంటే అన్నీ నష్టాలే కలుగుతాయని అందరూ భయపడతారు. అటువంటి గ్రహం ఈనెల 23వ తేదీన శతభిషా నక్షత్రంలోకి ప్రవేశిస్తోంది. దీనివల్ల ఇప్పటివరకు అందరూ చెడు చేస్తుందని భావించే రాహువు ఎంతో మేలు చేస్తుందనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఏయే రాశులు రాహువు నక్షత్ర సంచారం చేయడంవల్ల కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.

కుంభరాశి
ఈ రాశివారు అద్భుతమైన లాభాలను పొందనున్నారు. తలరాత పూర్తిగా మారిపోనుంది. పెళ్లికానివారికి పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. వివాహం కుదిరే అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా గతంలోకంటే ఇప్పుడు బలపడతారు. ఆదాయం కోసం అదనంగా వనరులు దొరుకుతాయి. సంపద పెరుగుతుంది. జీవితంలో పెద్ద పెద్ద మార్పులు చోటుచేసుకోనున్నాయి.

These zodiac signs are becoming millionaires from the 23rd of this month

మిథున రాశి
కెరీర్ పరంగా ఉద్యోగులు మంచి ప్రయోజనాలను అందుకుంటారు. వ్యాపారాలు చేస్తున్నవారు అద్భుతమైన విజయాలను సాధించి సమాజంలో మంచిపేరు తెచ్చుకుంటారు. పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి. పడిన కష్టానికి తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ప్రయోజనాలు కలిగి ఆనందపడతారు. ఊహించనిరీతిలో డబ్బు లభించనుంది.

కర్కాటక రాశి
కెరీర్ మాత్రం చాలా బాగుంటుంది. రాహువు బాగా అనుకూలిస్తుంది. వ్యాపార రంగాల్లో ఉన్నవారు భారీ మొత్తంలో లాభాలను ఆర్జిస్తారు. వ్యక్తిగత జీవితంలో మార్పులు చోటుచేసుకుంటాయి. అన్నీ లాభాలే ఉంటాయి. సమాజంలో ఊహించనిరీతిలో గౌరవం పెరుగుతుంది. కెరీర్ పరంగా మంచిస్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+