రాహువు ప్రభావంతో నక్కతోక తొక్కటానికి సిద్ధమవుతున్న రాశులివే!

వేద జ్యోతిషశాస్త్రంలో రాహువు గ్రహాన్ని కీడు చేసే గ్రహంగా, నీడ గ్రహంగా చెబుతారు. రాహువు తిరోగమన దిశలో సంచారం చేస్తూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళుతుంది. శని మాదిరిగానే రాహువు కూడా నిదానంగా ప్రయాణం చేస్తుంది. రాహువు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచారం చేయడానికి 18 నెలల సమయం పడుతుంది. రాహువు ప్రస్తుతం బృహస్పతి సొంత రాశి అయిన మీనరాశిలో సంచార దశలో ఉంది.

రాహువు మేలో కుంభ రాశిలోకి సంచారం
అయితే మే 18వ తేదీన రాహువు శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది రాహువు మేలో కుంభ రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను చూస్తారు. రాహు సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశులు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

These zodiac signs will get good luck with rahu transit in aquarius in may

మేషరాశి
మేష రాశి జాతకులకు రాహువు సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది. రాహువు శని సొంత రాశి అయిన కుంభరాశి లోకి ప్రవేశించడం వల్ల మేషరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వీరు ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ పరంగాను బోలెడు ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది మేష రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం.

కన్యారాశి
రాహువు సంచారం కారణంగా కన్యారాశి జాతకులు అదృష్టవంతులు అవుతున్నారు. కన్యారాశిలో ఆరవ స్థానంలో రాహువు సంచరించ బోతున్నాడు. దీనివల్ల కన్యారాశి జాతకుల పనుల్లో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు. వ్యాపారాలు చేసే వారు పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలను ఆర్జిస్తారు. కన్యా రాశి వారి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితులు కూడా గతం కంటే మెరుగవుతాయి.

ధనస్సు రాశి
ధనుస్సు రాశిలో రాహువు మూడవ స్థానంలో సంచరించడం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా వీరు ఊహించని లాభాలను పొందుతారు. చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక అంశాలలో పురోగతి సాధిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ధనుస్సు రాశి వారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+